థియేటర్లలో విడుదల అయిన కొన్ని సినిమాలు అంతగా మెప్పించకపోయిన ఓటీటీలో మాత్రం ఊహించని రెస్పాన్స్ అందుకుంటూ ఉంటాయి. తాజాగా ఆ లిస్ట్ లో గోపీచంద్ నటించిన ‘రామబాణం’ సినిమా కూడా చేరింది.. ‘పీపుల్ మీడియా ఫ్యాక్టరీ’ సంస్థ పై టి.విశ్వప్రసాద్ నిర్మించిన ఈ చిత్రానికి వివేక్ కూచిభొట్ల సహా నిర్మాతగా వ్యవహరించారు. గోపీచంద్ తో ‘లక్ష్యం’ ‘లౌక్యం’ వంటి సూపర్ హిట్ చిత్రాలను తెరకెక్కించిన శ్రీవాస్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు.. హ్యాట్రిక్ కాంబినేషన్ కావడం వల్ల..…
టాలివుడ్ హీరోయిన్ డింపుల్ హయాతి గురించి ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు.. ట్రెడిషనల్ వేర్ లో గ్లామర్ మెరుపులతో మైమరిపించింది. తాజాగా ఈ ముద్దుగుమ్మ పంచుకున్న ఫొటోస్ నెట్టింటిని షేక్ చేస్తున్నాయి.. వరుస సినిమాలతో బిజీగా ఉంటుంది. ఇటీవల ‘రామబాణం’తో అలరించింది. ఈ చిత్రం నిన్ననే ఓటీటీ ప్లాట్ ఫాం సోనీలివ్ లోనూ చేరింది. ఈ మూవీ తర్వాత డింపుల్ నెక్ట్స్ సినిమాను ప్రకటించలేదు.. కానీ సోషల్ మీడియాలో మాత్రం బిజీగా ఉంటుంది.. ఈ అమ్మడు తెలుగులో…