మాస్ మహారాజా రవితేజ కొత్త చిత్రం “ఖిలాడీ” రేపు గ్రాండ్ రిలీజ్ కు సిద్ధంగా ఉంది. డింపుల్ హయాతి, మీనాక్షి చౌదరి ఈ చిత్రంలో కథానాయికలుగా నటించారు. చిత్ర యూనిట్ నిన్న సాయంత్రం “ఖిలాడీ” ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను నిర్వహించింది. ఈ కార్యక్రమంలో నిర్మాత కోనేరు సత్య నారాయణ రవితేజ అభిమానులకు ఈ చిత్రం పాన్-ఇండియా స్థాయిలో రవితేజ ఇమేజ్‌ని పెంచుతుందని హామీ ఇచ్చారు. సినిమా విజయంపై కొండేరు సత్యనారాయణ ధీమా వ్యక్తం చేశారు. డైరెక్టర్ రమేష్…
మాస్ మహారాజ్ రవితేజ నెక్స్ట్ మూవీ “ఖిలాడీ” రేపు థియేటర్లలోకి రానుంది. రమేష్ వర్మ దర్శకత్వంలో ఈ సినిమా రూపొందింది. అయితే సినిమాకు సంబంధించిన కొన్ని రూమర్స్ గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. సినిమా నిర్మాతలకూ, రవితేజకు మధ్య రెమ్యూనరేషన్ విషయంలో విభేదాలు వచ్చాయని, అందుకే రవితేజ సినిమా ప్రమోషన్స్ కు దూరంగా ఉంటున్నారని వార్తలు వచ్చాయి. కానీ నిన్న సాయంత్రం జరిగిన సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో నిర్మాత ఈ…
మాస్ మహారాజా రవితేజ హీరోగా రమేష్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ఖిలాడి. ఏ స్టూడియోస్ మరియు పెన్ మూవీస్ సంయుక్తంగా నిర్మించిన ఈ సినిమా ఫిబ్రవరి 11 న విడుదల కానుంది. ఈ నేపథ్యంలోనే ప్రమోషన్ల వేగాన్ని పెంచిన మేకర్స్ తాజాగా హైదరాబాద్ లో ప్రీ రిలీజ్ ఈవెంట్ ని ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలో రవితేజ మాట్లాడుతూ” కరోనా సమయం కాబట్టి చాలా తక్కువ మంది కలిసాం.. ఈసారి గట్టిగా ప్లాన్ చేద్దాం.. ఇక…
మాస్ మహారాజా రవితేజ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘ఖిలాడీ’. ఈ హై వోల్టేజ్ యాక్షన్ డ్రామాలో రవితేజ ఇద్దరు అందాల భామలు మీనాక్షి చౌదరి, డింపుల్ హయాతితో రొమాన్స్ చేస్తున్నాడు. ఈ సినిమాకు రమేష్ వర్మ దర్శకత్వం వహించగా, డిఎస్పీ సంగీతం అందించారు. కోనేరు సత్యనారాయణ నిర్మాతగా వ్యవహరించారు. ఈ నెల 11న విడుదల కానున్న ‘ఖిలాడీ’ చిత్రం తాజాగా సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకుని యు/ఎ సర్టిఫికేట్ పొందింది. ఇక సినిమా రన్ టైం…
మాస్ మహారాజా రవితేజ హీరోగా రమేష్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ఖిలాడి. జయంతీలాల్ గడ (పెన్ స్టూడియోస్) సమర్పణలో హవీష్ ప్రొడక్షన్స్ – ఎ స్టూడియోస్ బ్యానర్స్ పై నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో రవితేజ సరసన డింపుల్ హయతి, మీనాక్షి చౌదరి నటిస్తున్నారు. ఫిబ్రవరి 11 న ఈ సినిమా విడుదల కానుంది. ఈ నేపథ్యంలో ప్రమోషన్స్ స్టార్ట్ చేసిన మేకర్స్ తాజాగా ప్రమోషన్స్ లో భాగంగా ట్రైలర్ ని రిలీజ్ చేశారు. ట్రైలర్ లో…
మాస్ మహారాజా రవితేజ హీరోయిన్ తో లిప్ లాక్ చేస్తున్న పిక్ ఒకటి లీక్ అయ్యింది. ప్రస్తుతం ఆ పిక్ నెట్టింట్లో వైరల్ అవుతోంది. వివరాల్లోకి వెళ్తే… సాధారణంగా రవితేజ తన సినిమాల్లో లిప్ లోక్ సన్నివేశాలకు దూరంగా ఉంటాడు. కేవలం రొమాంటిక్ సన్నివేశాలతోనే ప్రేక్షకులను అలరిస్తుంటాడు. అయితే ఆయన ఇప్పుడు ఈ రూల్ ను పక్కన పెట్టి లిప్ లాక్ సీన్ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టున్నాడు. “ఖిలాడీ” సినిమా హీరోయిన్ డింపుల్ హయాతీని రవితేజ…
మాస్ మహారాజా రవితేజ, డైరెక్టర్ రమేష్ వర్మ కాంబోలో రాబోతున్న ‘ఖిలాడి’ సినిమాను సత్యనారాయణ కోనేరు నిర్మిస్తున్నారు. ఫిబ్రవరి 11న తెలుగు, హిందీ భాషల్లో గ్రాండ్ గా ఈ మూవీ రిలీజ్ కాబోతోంది. రాక్ స్టార్ దేవీ శ్రీ ప్రసాద్ స్వరపరిచిన పాటలకు అద్భుతమైన స్పందన లభిస్తోంది. ఇప్పటికే విడుదల చేసిన నాలుగు పాటలు నెట్టింట్లో వైరల్ అయ్యాయి. శనివారం ఐదో పాటని విడుదల చేసింది చిత్ర యూనిట్. ‘క్యాచ్ మీ’ అంటూ సాగే ఈ పాటను…
బెజవాడలో పుట్టి పెరిగిన డింపుల్ హయతీ టాలీవుడ్ మీదుగా కోలీవుడ్ నుండి బాలీవుడ్ కూ చేరింది. నటిగా, చక్కటి డాన్సర్ గా చక్కటి గుర్తింపు అయితే తెచ్చుకుంది కానీ సూపర్ డూపర్ హిట్ మాత్రం అమ్మడి ఖాతాలో పడలేదు. సునీల్ కుమార్ రెడ్డి తెరకెక్కించిన ‘గల్ఫ్’ మూవీతో తెరంగేట్రమ్ చేసిన డింపుల్ హయతీ ఆ తర్వాత ప్రభుదేవా ‘అభినేత్రి -2’లో నటించింది. ఇక దర్శకుడు హరీశ్ శంకర్ అయితే డింపుల్ హయతీ బాడీ లాంగ్వేజ్ కు ఫిదా…