ఆంధ్రప్రదేశ్ కర్నూల్ జిల్లాలో వర్షం పడితే జనాలు వజ్రాల వేటను కొనసాగిస్తారు.. ఆరోజుల్లో రాజులు అక్కడ నివసించారని వారి వజ్ర వైడుర్యాలు అక్కడ భూమిలో ఉండి పోయాయని జనాలు భావిస్తున్నారు.. అందుకే కర్నూల్ జిల్లాలో వర్షం పడితే చాలు జనాలు పొలాల్లో తిష్ట వేస్తారు.. గతంలో చాలా మందికి అరుదైన వజ్రాలు దొరికాయి.. అయితే తాజాగా కురిసిన వర్షం రైతును కోటీశ్వరున్ని చేసింది.. అతని పొలంలో అత్యంత ఖరీదైన వజ్రం దొరికింది.. అతని దిశ మారింది.. …