యంగ్ టాలెంటెడ్ హీరో కిరణ్ అబ్బవరం తన కొత్త మూవీ ‘దిల్ రూబా’తో మరోసారి ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. కిరణ్ అబ్బవరం కెరీర్ లో ఇది 10వ సినిమా. దీనిని శివమ్ సెల్యులాయిడ్ ప్రొడక్షన్ , ప్రముఖ మ్యూజిక్ లేబుల్ సారెగమ తన నిర్మాణ సంస్థ ఏ యూడ్లీ ఫిలిం సంయుక్తంగా నిర్మించాయి. నూతన దర్శకుడు విశ్వ కరుణ్ ఈ సినిమాను రూపొందించారు.
Dilruba : కిరణ్ అబ్బవరం ఇప్పుడిప్పుడే మంచి ఫామ్ లోకి వస్తున్నాడు. చాలా ప్లాపుల తర్వాత "క" సినిమాతో మంచి హిట్ కొట్టాడు. ఇదే జోష్ లో దిల్ రుబా అనే సినిమాతో వస్తున్నాడు.