హైదరాబాదులోని తెలుగు సినీ పరిశ్రమ కీలక నిర్మాతల మీద జరిగిన ఐటీ దాడులు కలకలం రేపాయి. సుదీర్ఘంగా నాలుగు రోజుల పాటు సాగిన ఈ సోదాల గురించి అనేక చర్చలు కూడా జరుగుతున్నాయి. ఈ క్రమంలోనే దిల్ రాజు ఈ అంశం మీద మాట్లాడడానికి మీడియా ముందుకు వచ్చారు. ఆయన మాట్లాడుతూ నాలుగు రోజులుగా ఐటీ దాడులు, మా నివాసాల్లోనూ .. ఆఫీస్ లోనూ జరిగాయని అన్నారు. అయితే కొన్ని ఛానెల్స్, సోషల్ మీడియాలో మా వద్ద…