టాలీవుడ్ ప్రముఖ నిర్మాత దిల్ రాజ్ ఇంట పెళ్లి సందడి మొదలైంది.. దిల్ రాజ్ తమ్ముడు శిరీష్ కొడుకు ఆశిష్ ఇండస్ట్రీలో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు.. రౌడీ బాయ్స్ సినిమాతో ప్రేక్షకులను అలరించాడు.. ఆశిష్ రౌడీ బాయ్స్ అనే సినిమా తో తెలుగు ఆడియన్స్ కు పరిచయం అయ్యాడు.. ప్రస్తుతం తన రెండో సినిమాని ఆడియన్స్ ముందుకు తీసుకు వచ్చేందుకు సిద్ధమవుతున్నారు. అయితే ఈలోపే పెళ్లి చేసుకొని ఓ ఇంటివాడు కాబోతున్నారు.. గత ఏడాది నవంబర్ లో…