Digvijay Singh : లోక్‌సభ ఎన్నికలకు సంబంధించి రాజకీయ పార్టీలు జోరుగా ప్రచారం చేస్తుండడంతో రాజకీయ వేడి రాజుకుంది. ఈసారి మధ్యప్రదేశ్‌లోని రాజ్‌గఢ్ లోక్‌సభ స్థానం నుంచి కాంగ్రెస్ సీనియర్ నేత, రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి దిగ్విజయ్ సింగ్ పోటీ చేస్తున్నారు. ఈసారి హాట్ సీట్‌గా పరిగణిస్తున్నారు.