రానా దగ్గుబాటి, సాయి పల్లవి జంటగా వేణు ఉడుగుల దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘విరాట పర్వం’. కరోనా కారణంగా వాయిదాల మీద వాయిదాలు పడుతూ వచ్చిన ఈ సినిమా ఎట్టకేలకు ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చి పాజిటివ్ టాక్ ను అందుకుంది. ముఖ్యంగా సాయి పల్లవికి ఈ సినిమా నేషనల్ అవార్డ్ దక్కడం ఖాయమని, ఆమె నటన అద్భుతమని నెటిజన్స్ తో పటు సినీతారలు కూడా ప్రశంసలు కురిపిస్తున్నారు. ప్రస్తుతం రికార్డ్ వసూళ్ల దిశగా సాగతున్న ఈ…