కరోనా కారణంగా ఓటీటీ ప్లాట్ ఫామ్స్ కి ఆడియన్స్ నుంచి భారీ ఆదరణ లభించింది.అప్పటి నుంచి ఆడియన్స్ ఓటీటీ కంటెంట్ కి బాగా అలవాటు పడిపోయారు. మేకర్స్ కూడా అందుకు తగ్గట్లే మంచి మంచి కంటెంట్ తో సినిమాలు, వెబ్ సిరీస్ లు మరియు డాక్యుమెంటరీలు ప్లాన్ చేస్తున్నారు. ముఖ్యంగా మన తెలుగులో వెబ్ సిరీస్ లకు అయితే మంచి ఆదరణ లభిస్తుంది.అందుకే యంగ్ స్టార్స్ తో పాటు సీనియర్ స్టార్స్ కూడా వెబ్ సిరీస్ లు…
మెగా పవర్ స్టార్ రాంక్ హారం ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా మారారు. ఇప్పటికే ఆయన నటించిన ఆర్ఆర్ఆర్ విడుదలకు సిద్ధమవుతుండగా.. డైరెక్టర్ శంకర్ దర్శకత్వం వహిస్తున్న పొలిటికల్ థ్రిల్లర్ సెట్స్ మీదకు వెళ్ళింది. ఇటీవలే ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ రాజమండ్రిలో మొదలయ్యింది. ఇక ఈ సినిమాలో చరణ్ సరసన కియారా అద్వానీ నటిస్తోంది. ఇక ఈ సినిమా తరువాత గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో ఒక సినిమా చేయనున్నాడు చెర్రీ. ఈ రెండింటిని పూర్తిచేయి చరణ్…
డిస్నీ హాట్ స్టార్ లో వెబ్ సీరీస్ మారిన కాలానికి అనుగుణంగా మన తారలు కూడా మారుతున్నారు. బడా స్టార్స్ సైతం డిజిటల్ బాట పడుతున్నారు. బాలీవుడ్ సూపర్ స్టార్ షారూఖ్ ఖాన్ డిజిటల్ ఎంట్రీనే అందుకు తార్కాణం. ప్రస్తుతం ‘పఠాన్’ సినిమా పూర్తి చేసి అట్లీ సినిమా షూటింగ్ లో పాల్గొంటున్న షారూఖ్ ‘రాకెట్రీ, బ్రహ్మాస్త్ర, లాల్ సింగ్ చద్దా’లో అతిథి పాత్రలలో కనిపించనున్నాడు. ఇదిలా ఉంటే షారూఖ్ డిజిటల్ ఎంట్రీకి సై అనేశాడు. ప్రముఖ…