వేడి వేడి అన్నంలో.. ఒక స్పూన్ స్వచ్ఛమైన నెయ్యి వేసుకుని తింటే ఆ రుచే వేరు! పల్లెటూరిలో కట్టెల పొయ్యి మీద కాచిన నెయ్యి వాసన చూస్తేనే ఆకలి దానంతట అదే వచ్చేస్తుంది. అయితే, చాలామంది నెయ్యి తింటే లావెక్కి పోతామని భయపడుతుంటారు. కానీ వాస్తవం ఏంటంటే.. మితంగా తీసుకుంటే నెయ్యి మన శరీరానికి ఒక సంజీవనిలా పనిచేస్తుంది. పల్లెటూరి పద్ధతిలో తయారైన నెయ్యి అన్నంలో కలుపుకోవడం వల్ల మనకు కలిగే ఆశ్చర్యకరమైన ఆరోగ్య లాభాలు ఏంటో…
Eating Food On Bed: మంచం మీద కూర్చొని భోజనం చేయకూడదని ఇంట్లో పెద్దలు చెప్పడం మనం చాలాసార్లు వినే ఉంటాము. పెద్దలు ఎప్పుడూ నేలపై కూర్చొని తినమని సలహా ఇస్తారు. అయితే దీని వెనుక వారి వాదన ఏమిటంటే.. మంచం మీద కూర్చొని తినడం వల్ల లక్ష్మీ దేవిని అవమానిస్తున్నట్లు అని, ఆలా చేయడం ద్వారా ఆమెకు కోపం వస్తుందని చెబుతుంటారు. ఇది మతపరమైన కారణం. కానీ, శాస్త్రీయ దృక్కోణంలో కూడా మీ ఈ అలవాటు…