కొందరు అందం కోసం.. స్లిమ్ గా మారడానికి చేసే విన్యాసాలు అన్నీ ఇన్నీ కావు. రకరకాల వ్యాయామాలు చేస్తుంటారు. జిమ్ముల్లో చేరి చెమటోడుస్తుంటారు. బరువు తగ్గడానికి ట్రీట్మెంట్ కూడా తీసుకుంటారు. స్మార్ట్ ఫోన్ వచ్చాక గూగుల్, యూట్యూ్బ్ చూసి సొంత వైద్యం చేసుకుంటున్నారు. కొన్ని సందర్భాల్లో సొంత వైద్యం వికటించి ప్రాణాలు కోల్పోతున్నారు. ఇదేరీతిలో ఓ యువతి స్లిమ్ గా మారడానికి ఆన్ లైన్ డైట్ పాటించింది. ఆమె బరువు పెరుగుతుందనే భయంతో భోజనం కూడా మానేసింది.…