Health Tips: ప్రపంచవ్యాప్తంగా డయాబెటిస్‌తో బాధపడుతున్న వారి సంఖ్య క్రమంగా పెరుగుతోంది. ఇటీవలి WHO నివేదిక ప్రకారం.. 1990 నుంచి 2022 మధ్య డయాబెటిస్ కేసులలో గణనీయమైన పెరుగుదల ఉందని వెల్లడించాయి. అయితే శీతాకాలంలో చక్కెర స్థాయిలను నియంత్రించడం చాలా కష్టమని వైద్యులు చెబుతున్నారు. ఎందుకంటే ఈ టైంలో జలుబు, ఇన్ఫెక్షన్లు శరీరంపై ఒత్తిడిని పెంచుతాయని, ఇన్సులిన్ పనితీరును ప్రభావితం చేస్తాయని, రక్తంలో గ్లూకోజ్ స్థాయిలు పెరుగుతాయి. READ ALSO: Heavy Rains: అమ్మబాబోయ్ మళ్లీ వర్షాలు..…