Dhurandhar 2: బాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద చాలా రోజుల తర్వాత సూపర్ హిట్ టాక్‌తో, వందల కోట్ల కలెక్షన్స్ సొంతం చేసుకున్న సంచలన సినిమా.. ధురంధర్. బాలీవుడ్‌లో రీసెంట్ బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్ చిత్రాల్లో ఈ చిత్రం ముందు వరుసలో ఉంది. డైరెక్టర్ ఆదిత్య ధర్ దర్శకత్వంలో రణ్వీర్ సింగ్ హీరోగా వచ్చిన చిత్రం ధురంధర్. ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చి నెలన్నర దాటినా.. ఇప్పటికీ బాలీవుడ్‌లో ఈ సినిమా హవా ఏమాత్రం తగ్గలేదంటే…