Home
Dhurandhar 2 Collections
Dhurandhar 2 Collections News
-
Tollywood : సమ్మర్ అంటే భయపడిపోతున్న స్టార్స్
తెలుగు సినీ పరిశ్రమకు ‘సమ్మర్’ అంటే ఒకప్పుడు కాసుల వర్షం కురిపించే సీజన్. పాఠశాలలకు సెలవులు, ఎండల ధాటికి సాయంత్రం వేళల్లో థియేటర్లకు వచ్చే ప్రేక్షకులు బాక్సాఫీస్‌ను షేక్ చేసేవారు. ‘అడవి రాముడు’ నుండి మొన్నటి ‘బాహుబలి’, ‘ఖుషీ’, ‘పోకిరి’ వరకు ఇండస్ట్రీ రికార్డులను తిరగరాసిన సినిమాలన్నీ వేసవిలోనే సందడి చేశాయి. కానీ, ఇప్పుడు పరిస్థితి తారుమారైంది. ఒకప్పుడు సినిమాలకు అడ్డాగా ఉన్న సమ్మర్ ఇప్పుడు స్టార్ హీరోలను సైతం భయపెడుతోంది. దీనికి ప్రధాన కారణం IPL… -
South Vs North : సౌత్ వర్సెస్ నార్త్ అన్నట్లుగా మారిపోయిన బాక్సాఫీస్ లెక్కలు
ఒకప్పుడు వంద కోట్లు కొడితే గోప్ప.. కానీ ఇప్పుడు లెక్కలు మారాయి. హండ్రెడ్ క్రోర్ నుండి.. ధౌజండ్ క్రోర్గా టార్గెట్ ఫిక్సైంది. కేవలం ఇండియా మార్కెట్లోనే వంద కోట్లు కొల్లగొట్టడం ఎలా అనేది నార్త్‌కు లెసన్స్ నేర్పింది సౌత్. దీన్ని ఛాలెంజింగ్‌గా తీసుకుని బాలీవుడ్ కూడా సత్తా చాటుతోంది. అయితే ఇప్పటి వరకు వెయ్యి కోట్ల కలెక్షన్స్‌లో సదరన్ బెల్ట్దే అప్పర్ హ్యాండ్. బాహుబలి2, ట్రిపుల్ ఆర్, కేజీఎఫ్2, కల్కి, పుష్ప2తో థౌజండ్ క్రోర్ చిత్రాల జాబితాలో… -
Ranveer singh: ధురంధర్ సక్సెస్.. ఆర్ఎస్ఎస్ చీఫ్‌ను కలిసిన రణవీర్ సింగ్..
Ranveer singh: బాలీవుడ్ స్టార్ రణవీర్ సింగ్ నటించిన ‘‘ధురంధర్2’’ భారీ విజయాన్ని నమోదు చేసుకుంది. ఇప్పటికే బాక్సాఫీస్ వద్ద రికార్డ్ కలెక్షన్లను సాధిస్తోంది. గతంలో ఉన్న రికార్డులు ధురంధర్ దెబ్బక బద్దలవుతున్నాయి. ధురంధర్ సక్సెస్‌తో జోష్‌లో ఉన్న రణవీర్ సింగ్, (RSS) అధిపతి మోహన్ భగవత్‌ను కలిసేందుకు శుక్రవారం మహారాష్ట్రలోని నాగ్‌పూర్‌కు వెళ్లారు. -
Aditya Dhar : హ్యాట్రిక్ హిట్ కొట్టేసిన ఆదిత్యధర్.. ఈ ఇద్దరితో నెక్ట్స్ మల్టీస్టారర్
ధురంధర్2 అనుకున్నట్లే ర్యాంపేజ్ వసూళ్లతో బాలీవుడ్ బాక్సాఫీస్‌ను షేక్ చేస్తోంది. కలెక్షన్ల సునామీ సృష్టిస్తోంది. ప్రీ బుకింగ్స్ నుండే నియర్లీ 150 కోట్లు కలెక్ట్ చేసి సరికొత్త రికార్డ్స్ క్రియేట్ చేసిన ధురంధర్ ద రివేంజ్.. ఓపెనింగ్స్‌లో భారీ వసూళ్లను రాబట్టుకుంది. తొలి రోజే బాలీవుడ్ పేరిట ఉన్న రికార్డ్స్ చెరిపేసింది. ఈ మూవీతో రణవీర్ ఖాతాలో మరో హిట్ పడితే.. కెప్టెన్ ఆఫ్ ది షిప్ ఆదిత్య ధర్ హ్యాట్రిక్ హిట్ నమోదు చేశాడు. ఉరితో… -
Dhurandhar 2 : ప్రీమియర్స్’తో షేక్ చేయనున్న దురంధర్ 2
రణ్వీర్ సింగ్ పవర్ ప్యాక్డ్ పర్ఫార్మెన్స్తో వెండితెరపై సృష్టించిన సునామీ బాక్సాఫీస్ లెక్కలను తిరగరాస్తోంది, ఆయన నటించిన లేటెస్ట్ సెన్సేషన్ ‘ధురంధర్-2’ విడుదలకు ముందే సరికొత్త చరిత్రను లిఖించింది. కేవలం ప్రీమియర్ షోల ద్వారానే ఈ చిత్రం సాధించిన వసూళ్లు ఇప్పుడు ఇండస్ట్రీ వర్గాలను విస్మయానికి గురిచేస్తున్నాయి. నేషనల్ మీడియా కథనాల ప్రకారం.. భారతీయ సినిమా చరిత్రలో ప్రీమియర్స్ ద్వారా అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా ‘ధురంధర్-2’ సరికొత్త రికార్డు నెలకొల్పింది. ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా ప్రీమియర్ల…
తాజావార్తలు
-
Wife Kills Husband : కొత్తపేటలో దారుణం… భార్య చేతిలో భర్త దారుణ హత్య!
-
Itlu Arjuna : నవంబర్ 13న బాక్సాఫీస్ వార్.. అయినా తగ్గేదే లేదంటున్న నాగార్జున!
-
Aadarsha Kutumbam: ఆదర్శ కుటుంబానికి కలిసొచ్చిన ట్రోలింగ్!
-
Rapthadu Attack: రాప్తాడు ఘటన.. గాయపడిన విద్యార్థినికి మెరుగైన వైద్యం కోసం బెంగళూరు తరలింపు..
-
Eggs Collection: ఒక్కో యువతికి రూ.30 వేలు ఇచ్చి అండాల సేకరణ.. హైదరాబాద్‌లో వెలుగులోకి కొత్త మాఫియా..
ట్రెండింగ్
-
TB Prevention : టీబీ చికిత్సలో కీలక మార్పు.. మాత్రలకు బదులు ఇంజెక్షన్లు!
-
Nitish Kumar Reddy: ఆహా నితీష్ రెడ్డి.. విధి ఆడింది రా నీతో వింతనాటకం!
-
Green Moong Dal Laddu: ఫిట్నెస్ ప్రియుల కోసం స్పెషల్ రెసిపీ.. చక్కెర, బెల్లం లేకుండానే తియ్యని పెసరపప్పు లడ్డూలు..
-
Shreyas Iyer Record: టాస్‌లలో ‘రారాజు’ శ్రేయస్ అయ్యర్!
-
Ryan Rickelton: ‘మీ అమ్మ సింగిలా?’.. అభిమాని ప్లకార్డుతో షాకైన స్టార్ క్రికెటర్!