12 ఏళ్ల క్రితం సినిమా కంప్లీట్ చేసుకుని ల్యాబ్ కే పరిమితమైన విశాల్ మదగజరాజా రీసెంట్లీ అన్నీ అడ్డంకులు తొలగించుకుని సంక్రాంతికి విడుదలై సక్సెస్ అందుకుంది. కంటెంట్ బాగుం ఎన్ని ఏళ్లు గడిచినా సినిమాను ఆదరిస్తారని మరోసారి ప్రూవ్ అయ్యింది. ఇప్పుడు ఈ సినిమా ఇచ్చిన హోప్ తో రిలీజ్ కు రెడీ అవుతుంది ధ్రువ నక్షత్రం. 2013లో సూర్యకు కథ చెప్పి ఓకే చేయించుకున్నాడు గౌతమ్ వాసు దేవ్ మీనన్. కానీ క్రియేటివ్ డిఫరెన్స్ వల్ల…
బాహుబలి ఐదేళ్లు, KGF మూడున్నర ఏళ్లు, RRR రెండేళ్లు… ఇలా పాన్ ఇండియా సినిమాలు షూటింగ్ స్టార్ట్ అయ్యి అవ్వడానికి టైమ్ పట్టడం మాములే కానీ చియాన్ విక్రమ్ హీరోగా నటిస్తున్న ధృవ నక్షత్రం సినిమా మాత్రం గత ఏడేళ్లుగా పోస్ట్ ప్రొడక్షన్ జరుపుకుంటూనే ఉంది. ఏడేళ్లు అంటే ఇదేదో భారీ బడ్జట్ పాన్ ఇండియా సినిమా అనుకోకండి, దర్శకుడు గౌతమ్ వాసుదేవ్ మీనన్ సొంత డబ్బులతో ఈ సినిమాని ప్రొడ్యూస్ చేస్తున్నాడు కాబ్బటి ధృవ నక్షత్రం…