ఏజెంట్ సినిమాతో అక్కినేని ప్రిన్స్ అఖిల్ ఫ్లాప్ ఇచ్చాడు. కింగ్ నాగార్జున ఘోస్ట్ సినిమాతో సాలిడ్ హిట్ ఇస్తాడు అనుకుంటే ఊహించని రిజల్ట్ తో షాక్ ఇచ్చాడు. ఈ రెండు సినిమాలు అక్కినేని అభిమానులని నీరస పడేలా చేసాయి. యువ సామ్రాట్ అక్కినేని నాగ చైతన్య అయినా హిట్ ఇచ్చి అక్కినేని ఫ్యాన్స్ కి కాస్త రిలీఫ్ ఇస్తాడు అనుకుంటే కస్టడీ సినిమాతో నిరాశ పరిచాడు. ముగ్గురు అక్కినేని హీరోలు ఫ్లాప్స్ ఇవ్వడంతో ఎప్పుడూ లేనంత డౌన్…