బాలీవుడ్ ప్రముఖ నటుడు ధర్మేంద్ర (89) నవంబర్ 24న కన్నుమూసిన విషయం తెలిసిందే. ఆయన కన్నుమూత హిందీ సినీ పరిశ్రమకు మాత్రమే కాదు, అభిమానుల హృదయాలకూ భారీ షాక్ ఇచ్చింది. 1960లో వచ్చిన ‘దిల్ భీ తేరా హమ్ భీ తేరే’ సినిమాతో సినీ రంగంలో అడుగు పెట్టి, కేవలం కొన్ని సంవత్సరాల్లోనే తన నటనతో ప్రేక్షకుల హృదయాలను గెలుచుకున్నారు. అలా ఆరు దశాబ్దాలపాటు బాలీవుడ్‌కు ఎన్నో గుర్తుండిపోయే చిత్రాలను అందించారు. ఇక వ్యాక్తిగత విషయానికి వస్తే…
బాలీవుడ్ లెజెండరీ హీరో ధర్మేంద్ర (89) నవంబర్ 24న కన్నుమూసిన విషయం తెలిసిందే. 1935లో పంజాబ్‌లో జన్మించిన ఆయన, 1960లో దిల్ భీ తేరా హమ్ భీ తేరే తో ఇండస్ట్రీలో అడుగు పెట్టి, ఆరు దశాబ్దాలపాటు బాలీవుడ్‌కు అనేక క్లాసిక్ సినిమాలు అందించారు. ఆయన మొదటి పెళ్లి – కుటుంబం గురించి మాట్లాడు కుంటే కేవలం 19 ఏళ్ల వయసులో ధర్మేంద్ర, ప్రకాశ్ కౌర్ ను వివాహం చేసుకున్నారు. వారికి సన్నీ డియోల్, బాబీ డియోల్…