కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ తాజా చిత్రం ‘జగమే తందిరం’. ప్రముఖ కోలీవుడ్ దర్శకుడు కార్తీక్ సుబ్బరాజు ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ధనుష్ కెరీర్లో 40వ చిత్రంగా రూపొందిన ఈ చిత్రాన్ని వై నాట్ స్టూడియోస్ బ్యానర్ పై ఎస్.శశికాంత్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ యాక్షన్ ఎంటర్టైనర్ లో ఐశ్వర్యా లక్ష్మి హీరోయిన్ గా నటిస్తోంది. ‘జగమే తందిరం’లో ధనుష్ సురులి అనే గ్యాంగ్ స్టార్ గా కనిపించబోతున్నాడు. ‘జగమే తందిరం’ చిత్రం థియేటర్లోనే…
కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ ప్రస్తుతం కాలిఫోర్నియాలో ఉన్నారు. ప్రముఖ డిజిటల్ ప్లాట్ ఫామ్ సంస్థ నెట్ ఫ్లిక్స్ లో విడుదల కానున్న మూవీ ‘ది గ్రే మ్యాన్’ సినిమాలో ధనుష్ ఓ కీలక యాత్రలో నటిస్తున్నారు. ఈ యాక్షన్ డ్రామా షూటింగ్ నిమిత్తమై ‘ది గ్రే మ్యాన్’ మూవీ టీంతో కాలిఫోర్నియాలో ఉన్నారు ధనుష్. ఈ విషయాన్ని అభిమానులతో పంచుకుంటూ ధనుష్ పోస్ట్ చేసిన పిక్స్ వైరల్ అవుతున్నాయి. ఈ యాక్షన్-డ్రామా చిత్రం 2009లో మార్క్…
కోలీవుడ్లో ధనుశ్ దూకుడు ముందు ఏ హీరో నిలబడలేక పోతున్నారనటంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. ప్రత్యేకించి కథ,కథనాల విషయంలో ధనుష్ కి మంచి పట్టు ఉంది. ఆరంభం నుంచి ప్రయోగాలకి, వైవిధ్యానికి మారుపేరుగా ముందుకు సాగుతున్నాడు ధనుష్. ఇక ఇటీవల కాలంలో ఈ విషయంలో మరింతగా దూకుడు పెంచాడు. ఫలితమే ‘మారి 2’, ‘అసురన్’, ‘పట్టాస్’, ‘కర్ణన్’ వంటి సినిమాలు సాధించిన విజయాలు. ఇతర హీరోలతో పోటీపడకుండా తనదైన ప్రత్యేకతను చాటుతూ అటు కమర్షియల్ విజయాలు సాధిస్తూనే…