తమిళ స్టార్ హీరో ధనుష్ పుత్రోత్సాహంలో పొంగిపోతున్నాడు.. ఇటీవల తమిళనాడులో ఇంటర్ పరీక్షా ఫలితాలు విడుదలయ్యాయి.. ధనుష్ పెద్ద కొడుకు యాత్ర రాజాకు సంబంధించిన మార్కుల వార్త వైరల్ అవుతోంది.. ఈ వార్త సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చనీయాంశంగా మారింది.. 12వ తరగతి పరీక్షలో అత్యధిక మార్కులు సాధించిన విద్యార్థుల వార్తలతో ఇప్పటికే సోషల్ మీడియా హోరెత్తుతోంది.. మరి ఆ యువ హీరోకు ఎన్ని మార్కులు వచ్చాయో ఒకసారి తెలుసుకుందాం.. ఈ ఏడాది ఏప్రిల్ లో…