మహాలక్ష్మి ప్రొడక్షన్స్ బ్యానర్ పై పప్పు బాలాజీ రెడ్డి నిర్మాతగా తోట శ్రీకాంత్ కుమార్ రచన దర్శకత్వంలో త్వరలో ప్రేక్షకుల ముందుకు రానున్న చిత్రం థాంక్యూ డియర్. ధనుష్ రఘుముద్రి, హెబ్బా పటేల్, రేఖా నిరోషా ముఖ్యపాత్రలో కనిపిస్తూ వీర శంకర్ , నాగ మహేష్ , రవి ప్రకాష్ , ఛత్రపతి శేఖర్ , బలగం సుజాత , సంక్రాంతి ఫేమ్ శ్రీనివాస్ నాయుడు తదితరులు కీలకపాత్రలు ఈ చిత్రంలో పోషించనున్నారు. సుభాష్ ఆనంద్ ఈ…
Tantra Trailer: వకీల్ సాబ్ అనన్య నాగళ్ల, ధనుష్ రఘుముద్రి ప్రధాన పాత్రలలో శ్రీనివాస్ గోపిశెట్టి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం తంత్ర. ఫస్ట్ కాపీ మూవీస్, బి ద వే ఫిల్మ్స్, వైజాగ్ ఫిల్మ్ ఫ్యాక్టరీ బ్యానర్స్ పై నరేష్ బాబు పి, రవి చైతన్య నిర్మిస్తున్న ఈ చిత్రం మార్చి 15న గ్రాండ్ గా రిలీజ్ కానుంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజ్ అయినా పోస్టర్స్, సాంగ్, టీజర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి.
Ananya Nagalla’s Tantra Movie Release on March 15: మల్లేశం, వకీల్‌సాబ్ సినిమాలతో మంచి గుర్తింపు తెచ్చుకున్న నటి ‘అనన్య నాగళ్ల’. ఇప్పటివరకు గ్లామర్ క్యారెక్టర్స్ చేసిన అనన్య.. హారర్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. శ్రీనివాస్ గోపిశెట్టి దర్శకత్వంలో అనన్య నాగళ్ల ప్రధాన పాత్రలో నటిస్తున్న సినిమా ‘తంత్ర’. హారర్ థ్రిల్లర్‌గా రూపొందుతున్న ఈ సినిమాను ఫస్ట్ కాపీ మూవీస్ ప్రొడక్షన్‌పై నరేష్ బాబు, రవి చైతన్య నిర్మిస్తున్నారు. ఇప్పటికే తంత్ర నుంచి రిలీజ్…
Tantra: అనన్య నాగళ్ళ గురించి తెలుగు అభిమానులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అచ్చ తెలుగమ్మాయిగా మల్లేశం సినిమాతో ఎంట్రీ ఇచ్చి వకీల్ సాబ్ సినిమాతో మంచి గుర్తింపును తెచ్చుకుంది. ఇక ఈ సినిమా తరువాత వరుస ఓఫర్స్ తో దూసుకుపోతున్న అనన్య నటిస్తున్న చిత్రం తంత్ర. ధనుష్ రఘుముద్రి, సలోని, టెంపర్ వంశి మరియు మీసాల లక్ష్మణ్ ముఖ్య పాత్రల్లో నటించిన ఈ సినిమాకు శ్రీనివాస్ గోపిశెట్టి దర్శకత్వం వహించాడు.