Sai Pallavi : సాయిపల్లవి వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉంటుంది. ప్రస్తుతం రామాయణ మూవీలో నటిస్తోంది. అది భారీ బడ్జెట్ తో వస్తున్న సంగతి తెలిసిందే కదా. ఇందులో సీత పాత్రలో కనిపించబోతోంది సాయిపల్లవి. అయితే ఈ బ్యూటీ నుంచి మరో క్రేజీ అప్డేట్ ఒకటి బయటకు వచ్చింది. తెలుగులో తండేల్ తర్వాత మళ్లీ ఈ బ్యూటీ కనిపించలేదు. తనకు హిట్ ఇచ్చిన డైరెక్టర్, హీరోతో మరో సినిమా చేయడానికి రెడీ అవుతోంది ఈ బ్యూటీ.…