సంక్రాంతికి థియేటర్స్ లో తెలుగు సినిమాలు సందడి చేస్తున్నాయి. థియేటర్స్ దగ్గరే కాదు పండగ వాతావరణం ప్రతి ఒక్కరి ఇంట్లో కూడా ఉంటుంది అంటోంది ‘నెట్ ఫ్లిక్స్’. ఒటీటీ దిగ్గజం అయిన నెట్ ఫ్లిక్స్, ఇండియన్ సినిమాలపైన మరీ ముఖ్యంగా తెలుగు సినిమాలపైన దృష్టిపెట్టింది. స్టార్ హీరోల నుంచి యంగ్ హీరోల వరకూ చాలా సినిమాల స్ట్రీమింగ్ రైట్స్ ని నెట్ ఫ్లిక్స్ సొంతం చేసుకుంది. నాగ శౌర్య నటిస్తున్న కొత్త సినిమా, 18 పేజస్, మీటర్,…
Tollywood: ఓటిటిలో సినిమాలకు అలవాటు పడిన ప్రేక్షకులు థియేటర్స్ కి రావడం బాగా తగ్గింది. బాగుంది అంటే తప్ప ఇల్లు వదలి సినిమాలకోసం థియేటర్స్ గుమ్మం తొక్కటం లేదు. ఒక వేళ సినిమాలు తీసి రిలీజ్ చేసినా దారుణమైన నష్టాలు చవి చూడవలసిని పరిస్థితి.
మాస్ మహారాజ రవితేజకే కాదు కరోనా కష్టాల్లో ఉన్న ఇండస్ట్రీకి కూడా ఆక్సిజన్ లాంటి హిట్ ఇచ్చిన ‘క్రాక్’ మూవీ బాక్సాఫీస్ దగ్గర 70కోట్లు రాబట్టింది. ఏడాది తిరగకుండానే ‘ధమాకా’ సినిమాతో ‘క్రాక్’ కలెక్షన్స్ ని బ్రేక్ చెయ్యడానికి రెడీ అయ్యాడు. క్రాక్ సినిమా ఓవరాల్ గా క్రాక్ రాబట్టిన 70 కోట్ల మార్క్ ని ధమాకా సినిమా బ్రేక్ చెయ్యడానికి టైం దగ్గర పడింది. పది రోజుల్లో ధమాకా సినిమా 94 కోట్లు రాబట్టి బాక్సాఫీస్…
మాస్ మహారాజ రవితేజ ‘ధమాకా’ సినిమాతో కొట్టిన హిట్ సౌండ్, తెలుగు రాష్ట్రాల్లో గట్టిగా వినిపిస్తోంది. ఫస్ట్ వీక్ కే 56 కోట్ల గ్రాస్ రాబట్టిన ధమాకా సినిమా రవితేజ కెరీర్ లోనే బిగ్గెస్ట్ గ్రాసర్ అవ్వడానికి సిద్ధంగా ఉంది. కెరీర్ బెస్ట్ ఓపెనింగ్స్ ఇచ్చిన రవితేజ ఫాన్స్ కి రిటర్న్ గిఫ్ట్ ఇవ్వాలి కదా అందుకే మేకర్స్ ‘మాస్ పార్టీ’ (సక్సస్ సెలబ్రేషన్స్)ని గ్రాండ్ గా చేస్తున్నారు. హైదరాబాద్ లోని JRC కన్వెన్షన్ లో మరి…
ఇటీవల కాలంలో టాలీవుడ్ స్టార్ హీరో రవితేజ కొడుకు మహాధన్ భూపతి రాజు హీరోగా ఎంట్రీ ఇవ్వ బోతునట్లు సోషల్ మీడియాలో రూమర్స్ వచ్చాయి. అంతే కాదు దానికి దర్శకుడు పూరీ జగన్ దర్శకత్వం వహిస్తాడని, 'ఇడియట్ 2' గా అది తెరకెక్కుతుందనీ వినిపించింది.
ఖిలాడీ, రామారావు ఆన్ డ్యూటీ సినిమాలు బాక్సాఫీస్ దగ్గర డిజప్పాయింట్ చెయ్యడంతో మాస్ మహారాజా రవితేజ ఫాన్స్ అప్సెట్ అయ్యారు. రెండు సినిమాలతో వచ్చిన నెగటివ్ టాక్ ని కేవలం మూడు రోజుల్లోనే పాజిటివ్ గా మార్చేస్తూ, నీరసంగా ఉన్న రవితేజ ఫాన్స్ ని యాక్టివ్ చేస్తూ ‘ధమాకా’ సినిమా రిలీజ్ అయ్యింది. క్రిస్మస్ కనుకుగా విడుదలైన ఈ మూవీ రవితేజ ఫాన్స్ లోనే కాదు సినీ అభిమానులందరిలోనూ జోష్ నింపింది. సింగల్ స్క్రీన్స్ లో ధమాకా…
మాస్ మహారాజ రవితేజ హిట్ కొడితే దాని సౌండ్ ఎలా ఎలా ఉంటుందో ‘క్రాక్’ మూవీ నిరూపించింది. గతేడాది జనవరి 9న ఆడియన్స్ ముందుకి వచ్చిన ఈ మూవీలో ‘పోతురాజు వీరశంకర్’ అనే పోలిస్ పాత్రలో రవితేజ కనిపించాడు. హై వోల్టేజ్ యాక్షన్ ఎంటర్టైనర్ గా రూపొందిన ఈ మూవీ రవితేజ కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్స్ లో ఒకటిగా నిలిచింది. కరోన తర్వాత ఆడియన్స్ థియేటర్ కి వస్తారో రారో అనే డౌట్ కి ఎండ్…
ఏదైనా హీరో సినిమా ఫ్లాప్ అయ్యింది అంటే ఆ ఇంపాక్ట్ అతని నెక్స్ట్ సినిమా మార్కెట్ పై పడుతుంది. అదే బ్యాక్ టు బ్యాక్ రెండు మూడు ఫ్లాప్స్ పడితే ఆ హీరో సినిమా కొనడానికి కూడా బయ్యర్స్ ఉండరు. హిట్ లో ఉంటేనే ఆడియన్స్ కూడా ఆ హీరోని కన్సిడర్ చేస్తారు. ఈ సూత్రం అందరికీ వర్తిస్తుంది ఒక్క హీరోకి తప్ప. ఆ ఒక్కడి పేరే ‘రవితేజ’. ఈ మాస్ మహారాజా ఫ్లాప్ కొట్టిన ప్రతిసారి…
మాస్ మహారాజా రవితేజ నటించిన ఊర మాస్ ఎంటర్టైనర్ ‘ధమాకా’. రవితేజ ఈమధ్య కాలంలో ఏ సినిమాకి చేయనంత ప్రమోషన్స్ ని ‘ధమాకా’ కోసం చేశాడు. టీజర్ నుంచి మొదలుపెట్టి సాంగ్స్, ట్రైలర్ తో పాజిటివ్ వైబ్ ని క్రియేట్ చెయ్యడంలో ధమాకా చిత్ర యూనిట్ సూపర్ సక్సస్ అయ్యింది. ముఖ్యంగా సాంగ్స్ చార్ట్ బస్టర్ అవ్వడం ధమాకా సినిమాపై అంచనాలు పెరగడానికి కారణం అయ్యింది. రవితేజ హిట్ కొడతాడు అనే నమ్మకాన్ని కలిగించిన ధమాకా సినిమా…
కమర్షియల్ సినిమాల్లో స్టార్ హీరోల పక్కన నటించే హీరోయిన్స్ కి పెర్ఫార్మెన్స్ ఇవ్వడానికి పెద్ద స్కోప్ ఉండదు. తెరపై హీరోనే ఎక్కువ కనిపిస్తాడు, హీరోయిన్ స్క్రీన్ టైం చాలా తక్కువ. ఉన్నంతలోనే గ్లామర్ షో, సాంగ్స్, రెండు మూడు డైలాగులు చెప్పేసి ఆడియన్స్ ని అట్రాక్ట్ చేయాలి. దాదాపు అందరి హీరోయిన్స్ కథ ఇదే, అయితే ఎక్కడో కొంతమంది హీరోయిన్స్ మాత్రం ఇందుకు భిన్నంగా… కమర్షియల్ సినిమాల్లో నటించినా కూడా తమకంటూ స్పెషల్ క్రేజ్ ని సొంతం…