సంక్రాంతికి థియేటర్స్ లో తెలుగు సినిమాలు సందడి చేస్తున్నాయి. థియేటర్స్ దగ్గరే కాదు పండగ వాతావరణం ప్రతి ఒక్కరి ఇంట్లో కూడా ఉంటుంది అంటోంది ‘నెట్ ఫ్లిక్స్’. ఒటీటీ దిగ్గజం అయిన నెట్ ఫ్లిక్స్, ఇండియన్ సినిమాలపైన మరీ ముఖ్యంగా తెలుగు సినిమాలపైన దృష్టిపెట్టింది. స్టార్ హీరోల నుంచి యంగ్ హీరోల వరకూ చాలా సినిమాల స్ట్రీమింగ్ రైట్స్ ని నెట్ ఫ్లిక్స్ సొంతం చేసుకుంది. నాగ శౌర్య నటిస్తున్న కొత్త సినిమా, 18 పేజస్, మీటర్,…