Home
Dgca
Dgca News
-
Global Aviation Safety Ranking: గ్లోబల్ ఏవియేషన్ సేఫ్టీ ర్యాంకింగ్‌లో 48వ ర్యాంక్‌కు ఎగబాకిన భారత్
ఇంటర్నేషనల్ సివిల్ ఏవియేషన్ ఆర్గనైజేషన్ (ఐసీఏవో) గ్లోబల్ ఏవియేషన్ సేఫ్టీ ర్యాంకింగ్స్‌లో భారత్ 48వ స్థానానికి ఎగబాకినట్లు డీజీసీఏ అధికారులు వెల్లడించారు. -
Breath Analyser Tests: పైలెట్లు, విమాన సిబ్బందికి బ్రీత్ అనలైజర్ టెస్టులు.. డీజీసీఏ ఆదేశం
Breath analyser tests for all aircraft crew members from October 15: కోవిడ్ కారణంగా గతంలో విమాన సిబ్బంది, పైలెట్లకు బ్రీల్ ఎనలైజర్ టెస్టులపై నియంత్రణ ఉండేది. అయితే తాజాగా అక్టోబర్ 15 నుంచి ప్రతీ విమాన సిబ్బందికి తప్పకుండా బ్రీత్ ఎనలైజర్ టెస్టు చేయాల్సిందే అని ఏవియేషన్ రెగ్యులేటర్ డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ బుధవారం ఆదేశించింది. గతంలో కోవిడ్ 19 మహమ్మారి విజృంభిస్తున్న సమయంలో ఆల్కాహాల్ స్థాయిలను తనిఖీ చేయడానికి… -
IndiGo: ఇండిగో ఫ్లైట్ ఎమర్జెన్సీ ల్యాండింగ్..
IndiGo plane emergency landing at Kolkata airport after smoke warning: ఇటీవల కాలంలో దేశంలో పలు విమానాలు తరుచుగా ప్రమాదాలకు గురువుతున్నాయి. ఆకాశంలో ఉండగానే.. టెక్నికల్ సమస్యలు వస్తున్నాయి. తాజాగా మరోసారి ఇలాంటి ప్రమాదమే జరిగింది. ఇండిగో విమానం అత్యవసరంగా ల్యాండ్ చేయాల్సి వచ్చింది. ఢిల్లీ నుంచి కోల్‌కతాకు బయలుదేరిన ఇండిగో విమానం కార్గో హెల్డ్ ప్రాంతంలో పొగలు వస్తున్నట్లుగా అలారం మోగడాన్ని పైలెట్లు గుర్తించారు. దీంతో ఈ సమాచారాన్ని కోల్‌కతా ఏటీసీకి అందించారు.… -
DGCA : ప్రయాణికులకు షాక్.. పెరుగనున్న విమాన టికెట్ల ధరలు..
flight ticket charges will be hiked from September. Flight Tickets, Breaking News, Latest News, Big News, DGCA, Jyotiraditya Scindia -
SpiceJet-Fact Check: ఇండియాలో అందరూ ప్రేమించే, భయపడే ఎయిర్ లైన్స్?
ఇండియాలో అందరూ ప్రేమించే ఎయిర్‌లైన్స్ స్పైస్‌జెట్ అని ఆ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్(ఎండీ) అజయ్‌సింగ్ చెప్పుకున్నారు. ప్యాసింజర్ లోడ్ ఫ్యాక్టరే (పీఎల్ఎఫ్) దీనికి నిదర్శనమని చెప్పారు. ఈ నెల 1వ తేదీ నుంచి 11వ తేదీ వరకు 80 శాతానికి పైనే సీట్లు నిండాయని వెల్లడించారు. తమపై నమ్మకం ఉంచినందుకు ప్రయాణికులకు ఈ సందర్భంగా థ్యాంక్స్ చెప్పారు. ఈ నేపథ్యంలో నిన్న బుధవారం ఓ ప్రముఖ ఆంగ్ల దినపత్రికలో ఫుల్ పేజీ యాడ్ కూడా ఇచ్చారు. అందులో… -
Akasa Air: రాకేష్ జున్‌జున్‌వాలా ‘ ఆకాశ ఎయిర్’కి డీజీసీఏ అనుమతి
భారతదేశంలోకి మరో ఎయిర్ లైన్ సంస్థ అడుగుపెట్టబోతోంది. బిలియనీర్, షేర్ మార్కెట్ ఏస్ ఇన్వెస్టర్ రాకేష్ జున్‌జున్‌వాలా ‘ ఆకాశ ఎయిర్’ త్వరలోనే ఇండియాలో తన సేవలను ప్రారంభించబోతోంది. ఆకాశ ఎయిర్ కమర్షియల్ విమానాలను ప్రారంభించేందుకు ఏమియేషన్ రెగ్యులేటర్ అథారిటీ, డీజీసీఏ నుంచి అనుమతి వచ్చింది. ఆకాశకు ఎయిర్ ఆపరేటర్ సర్టిఫికేట్(ఏఓసీ) ను డీజీసీఏ ఇచ్చింది. దీంతో ఆకాశ ఎయిర్ కమర్షియల్ ఫ్లైట్స్ నడపడానికి మార్గం సుగమం అయింది. డీజీసీఏ నిర్ణయంపై ఆకాశ ఎయిర్ హర్షం వ్యక్తం… -
DGCA: స్పైస్‌జెట్‌కు డీజీసీఏ షోకాజ్ నోటీసులు
స్పైస్‌జెట్‌కు షోకాజ్ నోటీసులు జారీ చేసింది డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ). -
Air India : ఎయిర్ ఇండియాకు రూ.10 లక్షలు జరిమానా..
చెల్లుబాటు అయ్యే టిక్కెట్‌లను కలిగి ఉన్నప్పటికీ ప్రయాణికులకు బోర్డింగ్ నిరాకరించినందుకు, ఆ తర్వాత వారికి ఎలాంటి నష్టపరిహారం అందించనందుకు ఎయిర్ ఇండియాపై విమానయాన నియంత్రణ సంస్థ (DGCA) మంగళవారం రూ.10 లక్షల జరిమానా విధించింది. “డీజీసీఏ వరుస తనిఖీలు చేసిన తర్వాత మరియు బెంగళూరు, హైదరాబాద్, ఢిల్లీలో మా నిఘా సమయంలో, ఎయిర్ ఇండియా విషయంలో నిర్దిష్ట సందర్భాలు ఉన్నాయి. ఇక్కడ నిబంధనలు పాటించలేదు. విమానయాన సంస్థకు షోకాజ్ నోటీసు జారీ చేయబడింది మరియు వ్యక్తిగత విచారణకు… -
International Flights: అంతర్జాతీయ విమాన సర్వీసులపై కేంద్రం కీలక నిర్ణయం
కరోనా మహమ్మారి ప్రభావం అన్ని రంగాలపై పడింది… ఇక, అంతర్జాతీయ ప్రయాణాలపై అనేక ఆంక్షలు విధించారు.. ప్రత్యేకంగా ఎంపిక చేసిన మార్గాలు, అది కూడా ప్రభుత్వ అనుమతితో.. మరీ ముఖ్యంగా ప్రత్యేక పరిస్థితుల్లో నడిపించాల్సిన పరిస్థితి వచ్చింది.. ఇక, త్వరలోనే రెగ్యులర్ అంతర్జాతీయ విమాన సర్వీసులు అందుబాటులోకి రానున్నాయి.. దీనిపై కీలక ప్రకటన చేసింది కేంద్ర ప్రభుత్వం… ఈ నెల 27 నుంచి అంతర్జాతీయ విమాన సర్వీసులను పునః ప్రారంభిస్తున్నట్లు కేంద్ర విమానయాన శాఖ వెల్లడించింది.. కోవిడ్… -
డీజీసీఏ కీలక నిర్ణయం: అంతర్జాతీయ విమానాలు రద్దు…
కరోనా తగ్గుముఖం పడుతుందనే అంచనాతో డిసెంబర్ 17 నుంచి అంతర్జాతీయ సర్వీసులను పూర్తి స్థాయిలో పునరుద్దరించాలని సివిల్ ఏవియేషన్ మొదట ప్రకటించింది. అయితే, దక్షిణాఫ్రికాలో ఒమిక్రాన్ కేసులు బయటపడటం, యూరప్ దేశాల్లో వేగంగా కరోనా వ్యాపిస్తుండటం, ఒమిక్రాన్ వేరియంట్ కేసులు ప్రపంచంలోని అనేక దేశాల్లో బయటపడటంతో అంతర్జాతీయ విమానాల సర్వీసులపై డీజీసీఐ పునరాలోచనలో పడింది. కరోనా మహమ్మారి మొదటి వేవ్ సమయంలో వివిధ దేశాల్లో చిక్కున్న భారతీయులను వెనక్కి తీసుకొచ్చేందుకు వందేభారత్ పేరుతో కొన్ని విమానాలను నడిపారు.…
తాజావార్తలు
-
IND vs SL: భారత్-శ్రీలంక సిరీస్‌లో కీలక మార్పు.. మ్యాచ్ వేదిక తరలింపు.? అసలేమైంది..
-
Abhijit Dipke: “రండి, మమ్మల్ని అరెస్ట్ చేయండి”.. విమానంలో అభిజీత్ దిప్కే హల్చల్
-
IND vs WI: 249 పరుగులు చేసినా ఓటమి తప్పలేదు.. భారత్ కొంపముంచిన 5 కారణాలు ఇవే!
-
CJP Protest: ఢిల్లీలో ఉత్కంఠ.. అభిజీత్ దీప్కే, సౌరవ్ దాస్, రాంకా, ధ్రువ్ రాఠీ అరెస్ట్..
-
Kuttu Roti Recipe: నవరాత్రి ఉపవాసం కోసం కుట్టు రొట్టెలు.. పొంగేలా తయారు చేసే సులభమైన పద్ధతి
ట్రెండింగ్
-
Hair Combs Cleaning: ₹1 ఖర్చుతో దువ్వెనలను ఇలా క్లీన్ చేయండి.. మీ జుట్టుకు చేరే మురికి, బ్యాక్టీరియా మాయం.!
-
Crispy Snacks: నూనెను ఎక్కువగా పీల్చుకోకుండా బొంబాయి రవ్వతో ‘క్రిస్పీ బైట్స్’.. తినడం మొదలు పెడితే గిన్నె ఖాళీ కావాల్సిందే.!
-
How to Get Rid of Lizards at Home: ఇంట్లో బల్లులు ఎక్కువగా ఉన్నాయా? ఈ సింపుల్ చిట్కాలతో తరిమేయండి!
-
50MP కెమెరా, 32MP సెల్ఫీ షూటర్, 10,200mAh బ్యాటరీతో Vivo Y600s Pro లాంచ్.!
-
200MP పెరిస్కోప్ కెమెరా, 7 ఏళ్ల సాఫ్ట్వేర్ అప్డేట్స్ తో రాబోతున్న Motorola Signature 27..!