అంతర్జాతీయ విమానాలపై నిషేధం పొడిగింపు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
అంతర్జాతీయ విమానాలపై మరోసారి నిషేధం పొడిగించింది భారత్ ప్రభుత్వం.. సెకండ్ వేవ్ కేసులో ఇంకా అదుపులోకి రాకపోగా.. కొన్ని రాష్ట్రాల్లో పాజిటివ్ కేసులు మళ్లీ పెరుగుతూ పోతున్నాయి.. ఈ నేపథ్యంలో.. సెప్టెంబర్ 30వ తేదీ వరకు అంతర్జాతీయ విమానాల రాకపోకలపై ఉన్న నిషేధాన్ని పొడిగంచింది కేంద్రం.. అయితే, కార్గో విమాన సర్వీసులకు ఈ నిబంధన వర్తించదని స్పష్టం చేసింది.. డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ) అంతర్జాతీయ షెడ్యూల్డ్ కమర్షియల్ ప్యాసింజర్ ఫ్లైట్‌లపై గతంలో విధించిన నిషేధం ఆగస్టు 31వ తేదీతో ముగియనుండగా.. ఆ నిషేధం ఇప్పుడు సెప్టెంబర్ 30 వరకు పొడిగించబడింది. అర్హత ఉన్న, అధికారికంగా ఎంపిక చేసిన రూట్లలో అంతర్జాతీయ షెడ్యూల్ విమానాలను అనుమతించవచ్చు నని తన సర్క్యులర్‌లో పేర్కొంది డీజీసీఏ.
Also Read
తాజావార్తలు
-
BAR Tender: తెలంగాణలో 41 కొత్త బార్లు.. దరఖాస్తులకు నోటిఫికేషన్
-
Shai Hope: మమ్మల్ని దారుణంగా ముంచేశారు.. ఇలా ఆడతారని అస్సలు ఊహించలేదు: వెస్టిండీస్ కెప్టెన్
-
Nani: “18 ఏళ్ల కెరీర్.. 33 సినిమాలు.. ఇలాంటిది ఎప్పుడూ చూడలేదు” ది ప్యారడైజ్ టాక్‌పై నాని ఓపెన్ రియాక్షన్!
-
Ind Vs WI: కోహ్లీ, గిల్ మానియా.. 295 రన్స్ ఉఫ్.. భారత్ ఘన విజయం..
-
LPU Students Protest: పంజాబ్ LPUలో ఆరని మంటలు.. స్టూడెంట్స్, పోలీసుల మధ్య ఉద్రిక్తత..
ట్రెండింగ్
-
Why Do Dogs Howl at Night: రాత్రిపూట కుక్కలు ఎందుకు ఏడుస్తాయి? దెయ్యాలు కనిపిస్తాయా?.. అసలు రహస్యం ఇదే!
-
Xiaomi Pocket Guitar: చేతిలో ఫోన్.. వెనుక గిటార్..! Xiaomi సరికొత్త యాక్సెసరీ మాములుగా లేదుగా.!
-
Hardik Pandya: రీఎంట్రీకి మరో బ్రేక్.. స్కాన్‌లో బయటపడ్డ కొత్త గాయం.!
-
Saturday Horoscope: ఆ రాశి వారికి నేడు పట్టిందల్లా బంగారమే.. నేటి రాశిఫలాలు ఇలా.!
-
Nuclear Weapons: 12 వేలకుపైగా అణ్వాయుధాలు.. ప్రపంచానికి పొంచి ఉన్న ముప్పేంటి.?