హిలేరియస్ కామెడీతో తక్కువ టైంలోనే తమిళ తంబీలకు దగ్గరయ్యాడు సంతానం. కమెడియన్‌గా కెరీర్ పీక్స్‌కు వెళ్లినప్పుడు హీరోగా మారాడు. మర్యాద రామన్న తమిళ వర్షన్‌తో భారీ సక్సెస్ కొట్టడంతో హీరోగా ప్రయత్నాలు స్పీడప్ చేశాడు. అలా అతడి కెరీర్‌కు టర్నింగ్ ఇచ్చిన మూవీ ధిల్లకు దుడ్డు. ఈ హారర్ కామెడీకి మంచి అప్లాజ్, కలెక్షన్స్ రావడంతో ధిల్లకు దుడ్డు, ధిల్లకు దుడ్డు 2, డీడీ రిటర్న్స్ ఇలా సీక్వెల్స్ తీసుకువచ్చాడు సంతానం. ఇప్పుడు ఈ సిరీస్ నుండి…
హిలేరియస్ కామెడీతో తక్కువ టైంలోనే తమిళ తంబీలకు దగ్గరయ్యాడు సంతానం. కమెడియన్‌గా కెరీర్ పీక్స్‌కు వెళ్లినప్పుడు హీరోగా మారాడు. మర్యాద రామన్న తమిళ వర్షన్‌తో భారీ సక్సెస్ కొట్టడంతో హీరోగా ప్రయత్నాలు స్పీడప్ చేశాడు. అలా అతడి కెరీర్‌కు టర్నింగ్ ఇచ్చిన మూవీ ధిల్లకు దుడ్డు. ఈ హారర్ కామెడీకి మంచి అప్లాజ్, కలెక్షన్స్ రావడంతో ఈ వెంచర్ నుండి వరుస చిత్రాలను తీసుకు వచ్చాడు. కెరీర్ కాస్త తడబడుతుంది అనుకున్నప్పుడల్లా ధిల్లుకు దుడ్డుకు సీక్వెల్స్ తెచ్చి…