Devil Trailer: నందమూరి కళ్యాణ్ రామ్, సంయుక్త మీనన్ జంటగా అభిషేక్ నామా దర్శకత్వం వహించి నిర్మిస్తున్న చిత్రం డెవిల్.. ది బ్రిటిష్ సీక్రెట్ ఏజెంట్ అనేది ట్యాగ్ లైన్. ఈ చిత్రంలో మాళవిక నాయర్ కీలక పాత్రలో నటిస్తోంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజైన టీజర్, సాంగ్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి.
ప్రభాస్ నటిస్తున్న మోస్ట్ అవైటేడ్ ప్రాజెక్ట్ సలార్ డిసెంబర్ 22న భారీ ఎత్తున రిలీజ్‌కు రెడీ అవుతోంది. ప్రభాస్ సినిమాతో పోటీ పడడానికి మిగతా సినిమాలేవి సాహసం చేయడం లేదు. షారుఖ్ ఖాన్ కూడా సలార్ మ్యానియాలో కొట్టుకుపోయేలా ఉన్నాడంటే… ప్రభాస్ క్రేజ్ ఏ రేంజ్‌లో ఉందో అర్థం చేసుకోవచ్చు కానీ సలార్‌కు గట్టి పోటీ ఇచ్చేందుకు డిసెంబర్ 21న డంకీ రిలీజ్ చేస్తున్నారు. నార్త్ సంగతి పక్కన పెడితే… సౌత్‌లో మాత్రం సలార్‌ను తట్టుకోవడం ఎవ్వరి…