కీర్తి సురేష్ తెలుగులో ‘మహానటి’ లాంటి సినిమా చేసి మంచి పాపులారిటీ సంపాదించింది. అయితే, ఎందుకో ఆ తర్వాత ఆమెకు ఆ తరహా పాత్రలు అయితే దొరకలేదు. ముందుగా గిరి గీసుకుని కూర్చున్న ఆమె, అవకాశాలు తగ్గటంతో గ్లామరస్ రోల్స్ కూడా చేసేందుకు సిద్ధమైంది. అయినా సరే, ఆమెకి పూర్తిస్థాయిలో అవకాశాలు అయితే రావడం లేదు. ఇప్పటికే పెళ్లి చేసుకున్న ఆమె, బాలీవుడ్ లో కూడా పలు సినిమాలు చేస్తోంది. అయితే, తెలుగు సినిమాల విషయంలో ఒక…