Devi Prasad Acting in Bhutaddam Bhaskar Narayana is Marvellous: భూతద్దం భాస్కర్ నారాయణ అనే సినిమా ఈ శుక్రవారం నాడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ప్రొడ్యూసర్ రాజ్ కందుకూరి కుమారుడు శివ కందుకూరి హీరోగా నటించిన ఈ సినిమాలో రాశి సింగ్ హీరోయిన్ గా నటించింది. కొత్త దర్శకుడు పురుషోత్తం రాజు దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా ఒక డిటెక్టివ్ డ్రామ�