టాలీవుడ్ రౌడీ హీరో విజయ్ దేవరకొండ అభిమానుల కోసం శాంటాగా మారాడు. క్రిస్మస్ వేడుకలను ప్రత్యేకంగా జరుపుకోవడానికి దేవర శాంటాగా దర్శనం ఇచ్చాడు. దేవరకొండ తన సొంత డబ్బులో నుండి ఒక మిలియన్ ను బహుమతిగా ఇచ్చే విలక్షణమైన కాన్సెప్ట్ తో తన అభిమానులను ఉత్సాహపరిచేందుకు ఒక వీడియోను పంచుకున్నాడు. “#DeveraSanta21 నా ప్రయాణం, నేను సంపాదించిన కొంత డబ్బులో 1 మిలియన్ ను పంచుకోవాలి అనుకుంటున్నాను. మీరు శాంటాగా ఉండి, ఎవరికైనా 10,000/- బహుమతిగా ఇవ్వాలి…