మధ్యతరగతి కుటుంబాల జీవితాల్లోని స్వప్నాలు, ఆశలు, ఆవేదనలను హృదయానికి హత్తుకునేలా సిద్ధార్థ్ ‘3 BHK’ ట్రైలర్ కట్ చేశారు.. సిద్ధార్థ్ నటిస్తున్న 40వ చిత్రంగా రూపొందిన ఈ సినిమా, శ్రీ గణేష్ దర్శకత్వంలో శాంతి టాకీస్ బ్యానర్‌పై అరుణ్ విశ్వ నిర్మించారు. ఈ రోజు విడుదలైన ఈ చిత్ర ట్రైలర్, ప్రేక్షకుల హృదయాలను కదిలించేలా ఒక ఎమోషనల్ జర్నీలా అనిపించింది. ఒక సామాన్య కుటుంబం సొంత ఇల్లు కొనాలనే జీవన్మరణ కల చుట్టూ ఈ సినిమా తిరుగుతుందని…
Siddharth : హీరో సిద్దార్థకు తమిళంతో పాటు తెలుగులో మంచి మార్కెట్ ఉంది. తెలుగులోనూ తన సినిమాలను రిలీజ్ చేస్తున్నాడు. తాజాగా ఆయన నటిస్తున్న మూవీ ‘3 బీహెచ్‌కే’ శ్రీ గణేశ్ దీన్ని డైరెక్ట్ చేస్తున్నారు. తాజాగా మూవీ ట్రైలర్ ను చెన్నైలో రిలీజ్ చేశారు. ఈ సినిమాలో శరత్ కుమార్, దేవయాణి, యోగిబాబు లాంటి వారు మెయిన్ రోల్స్ చేస్తూ అలరించబోతున్నారు. తాజాగా మూవీ గురించి సిద్ధార్త మాట్లాడారు. ఇది నా 40వ సినిమా. ఇందులో…
Siddharth 40: తెలుగులో ‘బొమ్మరిల్లు’ సినిమాతో ప్రేక్షకుల ఆదరణ పొందిన హీరో సిద్ధార్థ్. ఆ తరువాత తమిళ పరిశ్రమలో పలు చిత్రాలలో నటించారు. ఇక తాజాగా కమల్ హాసన్ నటించిన “ఇండియన్ 2” మూవీలో ప్రత్యక పాత్రలో నటించి ఈ వారం ప్రేక్షకుల ముందుకి వచ్చారు. ఇప్పుడు ‘సిద్ధార్థ్ 40’తో మరో ఎగ్జయిటింగ్ మూవీ కోసం మంచి యూనిట్‌తో చేతులు కలిపారు.ఈ అప్ కమింగ్ ప్రాజెక్ట్‌ను డైరెక్టర్ శ్రీ గణేష్ దర్శకత్వం వహిస్తున్నారు. బ్లాక్ బస్టర్ హిట్…
Devayani: సుస్వాగతం సినిమాలో పవన్ సరసన నటించి మెప్పించిన హీరోయిన్ దేవయాని గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అంతకు ముందు ఆమె ఎన్ని సినిమాలు చేసినా.. సుస్వాగతం తరువాతే ఆమెకు మంచి గుర్తింపు అనుకుంది అని చెప్పడంలో ఎటువంటి అతిశయోక్తి కాదు.