Devara: జూనియర్ ఎన్టీఆర్ హీరోని నటించిన దేవర సినిమా ఎట్టకేలకు ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతోంది. సెప్టెంబర్ 27వ తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమాకి సంబంధించి ఇప్పటికే ఆంధ్రప్రదేశ్లో టికెట్ రేట్లు పెంచుతూ అక్కడి ప్రభుత్వం ఒక జీవో జారీ చేసింది. ఇప్పుడు తాజాగా తెలంగాణ ప్రభుత్వం కూడా ఒక జీవో జారీ చేసింది. మొదటి రోజు భారీగా టికెట్ రేట్లు పెంచుకునే అవకాశం కల్పించిన ప్రభుత్వం రెండు నుంచి పదో రోజు వరకు…