యంగ్ టైగర్ ఎన్టీయార్ దేవర తెల్లవారుజామున 1.08 గంటల ఆటతో వరల్డ్ వైడ్ గా రిలీజ్ అయింది. అటు ఓవర్సీస్ లోను దేవర భారీ ఎత్తున విడుదలైంది. తెలుగు రాష్ట్రాల్లోను చాలా కాలం తర్వాత ట్ బెన్ ఫిట్ షోస్ ప్రదర్శించారు. అయితే ఆంధ్రలోని కడప నగరంలో జూనియర్ ఎన్టీఆర్ దేవర ఫ్యాన్స్ షో కాస్త ఉద్రిక్తతకు దారి తీసింది. నగరంలోని పాత బస్టాండ్ సెంటర్ వద్ద ఉన్న రాజా థియేటర్ లో అర్ధరాత్రి దేవర ఫ్యాన్స్…