Home
Devara
Devara News
-
Devara Part 1: వాయిదా పడ్డ దేవర, ఎన్టీఆర్ కీలక ప్రకటన.. కొత్త రిలీజ్ డేట్ ఇదే
Devara Part 1 to Release on 10th october for dasara: గత కొద్దికాలం నుంచి జరుగుతున్న ప్రచారమే నిజమైంది. ఏప్రిల్ ఐదవ తేదీన రిలీజ్ కావలసిన జూనియర్ ఎన్టీఆర్ దేవర సినిమా వాయిదా పడింది. ఇప్పటివరకు ఈ విషయం మీద అనేక రకాల ప్రచారాలు జరిగాయి కానీ ఇప్పుడు అధికారికంగా సినిమా యూనిట్ ఒక కీలక ప్రకటన రిలీజ్ చేసింది. దాని ప్రకారం ఈ సినిమాని అక్టోబర్ 10వ తేదీన రిలీజ్ చేయబోతున్నారు. నిజానికి… -
Devara : ఎన్టీఆర్ ‘దేవర’ విడుదలపై క్లారిటీ వచ్చేది అప్పుడేనా..?
‘ఆర్‌ఆర్‌ఆర్’సినిమా బ్లాక్ బస్టర్ హిట్ కావడంతో ఎన్టీఆర్ ఇమేజ్ గ్లోబల్ స్థాయికి చేరింది.ఇప్పుడు ఆయన పాన్ వరల్డ్ స్టార్. అందుకే దాదాపు 300కోట్ల భారీ బడ్జెట్‌తో హాలీవుడ్ రేంజ్‌లో ‘దేవర’ చిత్రాన్ని మేకర్స్ తెరకెక్కిస్తున్నారు. దేవర చిత్రానికి మాస్ డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్నాడు..దేవర చిత్రాన్ని నందమూరి కల్యాణ్‌రామ్, సుధాకర్ మిక్కిలినేని మరియు కొసరాజు హరికృష్ణ సంయుక్తంగా నిర్మిస్తున్నారు.ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతున్నది. హాలీవుడ్ స్టంట్ కొరియోగ్రాఫర్ కెన్నీ బేట్స్ తీర్చిదిద్దిన యాక్షన్… -
April 5th: దేవర డేట్ ని కబ్జా చేసిన లవ్ అండ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్స్…
ఏప్రిల్ 5… దేవర లాక్ చేసుకున్న డేట్. దేవర పాన్ ఇండియా బాక్సాఫీస్ రికార్డులని రిపేర్ చేస్తాడని ట్రేడ్ వర్గాలు, ఎన్టీఆర్ అభిమానులు అనుకుంటూ ఉండగా ఊహించని షాక్ ఇస్తూ దేవర వాయిదా పడింది. సైఫ్ కి యాక్సిడెంట్ అవ్వడం, ఎలక్షన్స్ కారణంగా దేవర పోస్ట్ పోన్ అయ్యింది. ఇప్పుడు దేవర మిస్ అయిన డేట్ ని లాక్ చేసుకోని ఏప్రిల్ 5న ఆడియన్స్ ముందుకి రావడానికి రెండు సినిమాలు రెడీ అవుతున్నాయి. రౌడీ హీరో విజయ్… -
NTR: తారక్ సినిమాలకి ఏమవుతుంది? ఎందుకు అన్నీ డిలే అవుతున్నాయి?
యంగ్ టైగర్ ఎన్టీఆర్ సినిమాల విషయంలో ఏం జరుగుతుందో అర్ధంకాని పరిస్థితి నెలకొంది. ఏ మూవీ ఎప్పుడు సెట్స్ పై ఉంటుంది? నెక్స్ట్ ఏ మూవీ స్టార్ట్ అవుతుంది అనే విషయంలో అసలు క్లారిటీ లేదు. ఒకప్పుడు దేవర అయిపోగానే ఎన్టీఆర్-నీల్ సినిమా ఉంటుంది, అది అయిపోగానే వార్ 2 ఉంటుంది అనుకున్నారు. ఆ తర్వాత దేవర, వార్ 2, ఎన్టీఆర్ 31 అయ్యాయి. ఇప్పుడు ఇది కూడా వర్కౌట్ అయ్యేలా కనిపించట్లేదు. ఏప్రిల్ 5న రిలీజ్… -
Devara: త్వరలో మరో పోరాటానికి సిద్ధం…
యంగ్ టైగర్ ఎన్టీఆర్ మరో వార్ కి రెడీ అవుతున్నాడు… ఫిబ్రవరి 14 నుంచి దేవర నెక్స్ట్ షెడ్యూల్ ని స్టార్ట్ చేయడానికి కొరటాల శివ అండ్ టీమ్ ప్రిపేర్ అవుతున్నారు. గత కొంతకాలంగా సైఫ్ అలీ ఖాన్ యాక్సిడెంట్ అయ్యి దేవర షూటింగ్ ఆగింది. ఎన్నికలు, సైఫ్ యాక్సిడెంట్ కారణంగా దేవర ఏప్రిల్ 5 నుంచి వెనక్కి వెళ్లింది. రిలీజ్ వాయిదా పడింది కాబట్టి ఇకపై దేవర షూటింగ్ లేట్ గా కంప్లీట్ చేస్తారు అనుకుంటే… -
NTR: దేవర కోసం గుజరాతీ బ్యూటీని దించుతున్న కొరటాల శివ…
యంగ్ టైగర్ ఎన్టీఆర్, కొరటాల చేస్తున్న బిగ్గెస్ట్ కమర్షియల్ యాక్షన్ డ్రామాగా ‘దేవర’ మూవీ రాబోతోంది. అనుకున్న షెడ్యూల్స్ ప్రకారం దేవర షూటింగ్ కంప్లీట్ చేస్తున్న కొరటాల… అనుకోకుండా షూటింగ్‌లో విలన్‌గా నటిస్తున్న సైఫ్ అలీఖాన్‌కు గాయాలు అవడంతో… ఏప్రిల్ 5 నుంచి దేవర పోస్ట్ పోన్ అయ్యే ఛాన్స్ ఉంది. అతి త్వరలోనే కొరటాల దీనిపై క్లారిటీ ఇవ్వనున్నాడు. ఇక… దేవర సినిమాలో ఎన్టీఆర్ సరసన హాట్ బ్యూటీ జాన్వీ కపూర్ హీరోయిన్‌గా నటిస్తున్న సంగతి… -
Koratala Shiva: ఎన్టీఆర్ ఒక్కడే కాపాడగలిగేది…
కమర్షియల్ సినిమాలకి సోషల్ కాజ్ అద్ది సరికొత్త సినిమాని తెలుగు ఆడియన్స్ కి పరిచయం చేసాడు కొరటాల శివ. మిర్చి, శ్రీమంతుడు, భరత్ అనే నేను, జనతా గ్యారేజ్… ఈ సినిమాల పేర్లు చూస్తే చాలు శివ నుంచి ఎలాంటి సినిమాలు వచ్చాయో అర్థమైపోతుంది. ఇవన్నీ హీరో… హీరోయిజం చుట్టూ తిరిగే కమర్షియల్ సినిమాలే అయినా కోర్ పాయింట్ మాత్రం సోషల్ కాజ్ ఉంటుంది. అందుకే ఆడియన్స్ కి కొరటాల శివ మిగిలిన దర్శకుల కన్నా కొత్తగా… -
Dil Raju: దేవర వాయిదా పడితేనే.. అది చేయగలం
Dil Raju: సంక్రాంతి సినిమాల సందడి అయిపొయింది. నాలుగు సినిమాలు సంక్రాంతికి రిలీజ్ అయ్యి.. తమ సత్తా చాటాయి. ఇక ఇప్పుడు సమ్మర్ వంతు వచ్చేసింది. ఈ సమ్మర్ లో కూడా స్టార్ హీరోలు.. తమ సినిమాలతో క్యూ కట్టారు. ఎవరెవరు వస్తున్నారు.. ? ఎవరెవరు వెనక్కి తగ్గుతున్నారు అని తెలియడానికి ఇంకా చాలా టైమ్ ఉంది. -
Devara : సినిమాకే హైలెట్ గా నిలవనున్న ఆ కీలక ట్విస్ట్..?
ఆర్ఆర్ఆర్ వంటి బ్లాక్ బస్టర్ హిట్ తరువాత యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటిస్తున్న పాన్ ఇండియా మూవీ ‘దేవర’. మాస్ డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వం లో ఈ సినిమా తెరకెక్కుతుంది.. వీరిద్దరి కాంబో లో గతం లో వచ్చిన ‘జనతా గ్యారేజ్’ బ్లాక్ బస్టర్ హిట్ అయింది. ప్రస్తుతం వీరిద్దరి కాంబోలో వస్తున్న దేవర సినిమా పై భారీగా అంచనాలు నెలకొన్నాయి.ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి విడుదలైన పోస్టర్లు మరియు టీజర్ సినిమాపై భారీగా అంచనాలు… -
Devara: సైఫ్ కి షూటింగ్ లో గాయాలు… త్వరగా తిరిగి వచ్చేయండి భైరా
యంగ్ టైగర్ ఎన్టీఆర్… డైరెక్టర్ కొరటాల శివ కాంబినేషన్ లో పాన్ ఇండియా బాక్సాఫీస్ ని రిపేర్ చేయడానికి వస్తున్న సినిమా ‘దేవర’. ఏప్రిల్ 5న రిలీజ్ కి రెడీ అవుతూ శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ మూవీపై అనౌన్స్మెంట్ నుంచే భారీ అంచనాలు ఉన్నాయి. ఆ అంచనాలని ఎప్పటికప్పుడు మరింత పెంచుతూ మేకర్స్ నుంచి దేవర అప్డేట్స్ వస్తూనే ఉన్నాయి. ఇటీవలే దేవర గ్లిమ్ప్స్ ని రిలీజ్ చేసి ఇండియా వైడ్ సెన్సేషన్ క్రియేట్ చేసిన…
తాజావార్తలు
-
Bajaj Chetak Sales Surge 307 Percent: రూ.35 ఛార్జింగ్‌తో 153 కిలో మీటర్లు..! ఏకంగా 307 శాతం పెరిగిన అమ్మకాలు
-
CM Revanth Reddy: 22-ఏ భూములపై సీఎం కీలక సమీక్ష.. 2 రోజుల్లోనే పరిష్కారం..! దళారులను ఆశ్రయించవద్దు..
-
Story Board: ఎల్‌నినో సూపర్ ఎల్నినోగా విరుచుకుపడుతోందా..?
-
ChatGPT for Teens: టీనేజర్లకు చాట్‌జీపీటీపై కఠిన ఆంక్షలు.. ఓపెన్ఏఐ కీలక నిర్ణయం.. ఇవే కొత్త ఫీచర్లు
-
CM Vijay: మహిళా ఉద్యోగులకు రక్షా బంధన్ శుభవార్త.. మూడో బిడ్డకు ఏడాది ప్రసూతి సెలవు
ట్రెండింగ్
-
Devdutt Padikkal: దేవదత్ పడిక్కల్ అరుదైన ఘనత.. పుజారా కూడా సాధించలేని రికార్డు భయ్యో!
-
మిలిటరీ-గ్రేడ్ డ్యూరబిలిటీ, 144Hz AMOLED డిస్ప్లే, 6500mAh బ్యాటరీతో POVA 8 Pro 5G లాంచ్.. ధర ఎంతంటే?
-
165Hz డిస్ప్లే, 10,100mAh బ్యాటరీతో HONOR Pad 20 Pro Paperlike Edition లాంచ్..!
-
IP66+IP68+IP69+IP69K రేటింగ్స్, 10,000mAh బ్యాటరీతో ఆగస్టు 27న రాబోతున్న Redmi Note 17 Pro Max 5G.. ఫీచర్లు ఇవే..!
-
Harry Brook-IPL: ఐపీఎల్ అంటేనే భయమేసింది.. డిప్రెషన్లోకి వెళ్లా.. ఇంగ్లండ్ స్టార్ సంచలన వ్యాఖ్యలు!