కమర్షియల్ సినిమాలకి సోషల్ కాజ్ అద్ది సరికొత్త సినిమాని తెలుగు ఆడియన్స్ కి పరిచయం చేసాడు కొరటాల శివ. మిర్చి, శ్రీమంతుడు, భరత్ అనే నేను, జనతా గ్యారేజ్… ఈ సినిమాల పేర్లు చూస్తే చాలు శివ నుంచి ఎలాంటి సినిమాలు వచ్చాయో అర్థమైపోతుంది. ఇవన్నీ హీరో… హీరోయిజం చుట్టూ తిరిగే కమర్షియల్ సినిమాలే అయినా కోర్ పాయింట్ మాత్రం సోషల్ కాజ్ ఉంటుంది. అందుకే ఆడియన్స్ కి కొరటాల శివ మిగిలిన దర్శకుల కన్నా కొత్తగా…
ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఏదైతే జరగకూడదు అనుకున్నారో… ఇప్పుడదే జరగబోతోంది. దేవర వాయిదా పడిందనే మాట సోషల్ మీడియాలో జోరుగా వినిపిస్తోంది. అందుకు పలు కారణాలు చెబుతున్నారు. దేవరలో విలన్‌గా నటిస్తున్న సైఫ్ అలీ ఖాన్‌కి షూటింగ్‌లో గాయాలు అవడం ఒకటైతే… నెక్స్ట్ ఏపి ఎలక్షన్స్ దేవరను వెనక్కి వెళ్లేలా చేసిందంటున్నారు. ఏప్రిల్ 5న దేవర రిలీజ్ అని ముందే అనౌన్స్ చేశారు మేకర్స్. అదే సమయంలో ఎన్నికలు రానున్నాయి. ఈ నేపథ్యంలో చిత్ర యూనిట్ దేవరను వాయిదా…
Devara Postponed: ఎన్టీఆర్ ఫ్యాన్స్ ముందు నుంచి భయపడుతున్న విషయమే జరిగింది. దేవర సినిమా అనుకున్న రిలీజ్ డేట్ నుంచి వెనక్కి వెళ్లినట్లుగా తెలుస్తోంది. జూనియర్ ఎన్టీఆర్ హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో ఈ దేవర అనే సినిమా తెరకెక్కుతోంది. ప్రపంచం మరిచిపోయిన తీరాలకు సంబంధించిన కథగా ముందు నుంచి ఈ సినిమాని ప్రచారం చేస్తూ వస్తున్నారు మేకర్స్. జాన్వీ కపూర్ హీరోయిన్గా నటిస్తున్న ఈ సినిమాలో సైఫ్ అలీఖాన్, శ్రీకాంత్ వంటి వారు ఇతర కీలక…