Devara : దేవర సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది శ్రీదేవి తనయ జాన్వీ కపూర్. ఇప్పటి వరకు బాలీవుడ్‌లో ఎన్ని సినిమాలు చేసిన రాని స్టార్ డమ్ దేవరతో వస్తుందని నమ్మకంతో ఉంది జాన్వీ. ఈ సినిమా రిలీజ్‌కు ముందే అమ్మడికి ఓ రేంజ్‌లో ఫాలోయింగ్ పెరిగింది. కానీ దేవరలో మాత్రం జాన్వీ స్క్రీన్ స్పేస్ చాలా తక్కువగా ఉంది.
Devara Paert2: దేవర సినిమాకు హిట్ టాక్ రావడంతో.. పలు రికార్డులు బ్రేక్ చేసే పనిలో ఉన్నాడు ఎన్టీఆర్. ఫస్ట్ డే 172 కోట్ల ఓపెనింగ్స్ రాబట్టిన దేవర.. లాంగ్ రన్‌లో భారీ వసూళ్లు సొంతం చేసేలా ఉంది. అయితే.. ఈ సినిమాకు పార్ట్ 2 కూడా ఉన్న సంగతి తెలిసిందే. దీని కారణంగానే సినిమా కాస్త ల్యాగ్ అనిపిస్తుందనే టాక్ వస్తున్నప్పటి�