Kalyanram about Devara Movie Updates: యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం దేవర మూవీ షూటింగ్‍లో ఫుల్ బిజీగా ఉన్నారన్న సంగతి తెలిసిందే. కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా ఆర్ఆర్ఆర్ సినిమా గ్లోబల్ హిట్ అయ్యాక ఎన్టీఆర్ చేస్తున్న మూవీ కావడంతో భారీ అంచనాలు ఉన్నాయి. ఈ సినిమా రెండు భాగాలుగా రానుండగా పార్ట్-1 చిత్రం 2024 ఏప్రిల్ 5న రిలీజ్ కానుంది. ఇక ఈ సినిమా షూటింగ్ 2024 జనవరి మూడో…
NTR: యంగ్ టైగర్ ఎన్టీఆర్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. స్నేహానికి ప్రాణం ఇవ్వమన్న ఇచ్చే టైప్ ఎన్టీఆర్ అని చెప్పొచ్చు. ఇప్పటికీ తానూ కెరీర్ మొదలుపెట్టినప్పటి నుంచి ఉన్న ఫ్రెండ్స్ ను వదలకుండా స్నేహాన్నీ కొనసాగిస్తున్నాడు.
'ఆర్ఆర్ఆర్'చిత్రంతో జూనియర్ ఎన్టీఆర్ క్రేజ్ గ్లోబల్ స్థాయిలో పెరిగిపోయింది. ఆ చిత్రం తర్వాత ఎన్టీఆర్ నటిస్తున్న చిత్రం 'దేవర'. ఎన్టీఆర్ అభిమానులు ఈ చిత్రం కోసం ఎంతగానో ఎదురుచూస్తున్నారు. ఈ సినిమాకు మోస్ట్ టాలెంటెడ్ డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్నారు.
NTR: యంగ్ టైగర్ ఎన్టీఆర్.. నందమూరి కుటుంబ వేడుకల్లో చాలా రేర్ గా కనిపిస్తాడు. అందుకు కారణాలు ఎన్నైనా ఉన్నా.. బయట అభిమానులు మాత్రం నందమూరి కుటుంబం వర్సెస్ ఎన్టీఆర్ అంటూ ట్రోల్స్ చేయడం మొదలుపెట్టేసారు.
NTR: యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం దేవర సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను నందమూరి కళ్యాణ్ రామ్ నందమూరి ఆర్ట్స్ బ్యానర్ పై నిర్మిస్తున్నాడు. ఈ సినిమాలో తారక్ సరసన జాన్వీ కపూర్ నటిస్తుంది. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమాలో సైఫ్ ఆలీఖాన్ విలన్ గా నటిస్తున్నాడు.
NTR: జూనియర్ ఎన్టీఆర్.. ప్రస్తుతం ఈ పేరు సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. సినిమా విషయంలో అనుకోనేరు .. కాదు రాజకీయంగా ఎన్టీఆర్ పేరు మారుమ్రోగిపోతుంది. ప్రస్తుతం ఎలక్షన్స్ వేడి ఏ రేంజ్ లో ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. టీడీపీ కి అసలైన వారసుడు ఎన్టీఆర్ అంటూ ఎప్పటినుంచో వినిపిస్తున్న మాటనే.
ఆర్ ఆర్ ఆర్ సినిమాలో కొమురం భీమ్ పాత్రలో నటించి, వరల్డ్ వైడ్ ఫాన్స్ ని సొంతం చేసుకున్నాడు యంగ్ టైగర్ ఎన్టీఆర్. ఇదే జోష్ లో కమర్షియల్ సినిమాలకి కొత్త అర్ధం చెప్పిన కొరటాల శివతో కలిసి ఎన్టీఆర్ చేస్తున్న సినిమా ‘దేవర’. జనతా గ్యారెంజ్ సినిమాతో బాక్సాఫీస్ రిపేర్లని రీజనల్ గా చేసిన కొరటాల-ఎన్టీఆర్ ఈసారి మాత్రం పాన్ ఇండియా రేంజులో బాక్సాఫీస్ పై దాడి చెయ్యడానికి రెడీ అయ్యారు. జాన్వీ కపూర్ హీరోయిన్…
జూనియర్ ఎన్టీఆర్ ట్రిపుల్ ఆర్ తర్వాత నటిస్తున్న సినిమా ‘దేవర ‘.. యువసుధ ఆర్ట్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్లపై మిక్కిలినేని సుధాకర్, నందమూరి కళ్యాణ్ రామ్ నిర్మిస్తున్నారు. స్వర్గీయ నటి శ్రీదేవి కూతురు బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ కథానాయికగా నటిస్తుంది.. బాలివుడ్ స్టార్ హీరో సైఫ్ అలీ ఖాన్ విలన్ రోల్ చేస్తున్నారు. ఈ మూవీ షూటింగ్ హైదరాబాద్‌లో వేసిన సెట్‌లో శరవేగంగా కొనసాగుతోంది. ఈ క్రమంలోనే మూవీలోని ఇంట్రెస్టింగ్ క్యారెక్టర్ గురించి ఓ అప్డేట్…
NTR: గ్లోబల్ స్టార్ ఎన్టీఆర్ ప్రస్తుతం.. దేవర సినిమాలో నటిస్తున్నాడు. కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో ఎన్టీఆర్ సరసన బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ నటిస్తోంది. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రంలో సైఫ్ అలీఖాన్ విలన్ గా నటిస్తున్నాడు.