Janhvi Kapoor : బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ ఈ మధ్యకాలంలో తెలుగు సినీ ఇండస్ట్రీపై ప్రత్యేక దృష్టి పెట్టింది. వరుసగా టాలీవుడ్ ప్రాజెక్టుల్లో భాగమవుతూ సౌత్ ఆడియెన్స్‌కు దగ్గరవుతోంది. ఇప్పటికే ఎన్టీఆర్‌తో కలిసి దేవర సినిమాలో నటించిన జాన్వీ, ప్రస్తుతం రామ్ చరణ్ – బుచ్చి బాబు కాంబోలో వస్తున్న పెద్ది సినిమాలో హీరోయిన్‌గా నటిస్తోంది. దీని తర్వాత మరో తెలుగు సినిమాలోనూ ఆమె నటిస్తుందనే టాక్ నడుస్తోంది. జాన్వీ కపూర్ ఓల్డ్ ఇంటర్వ్యూ ఇప్పుడు…
Param Sundari Trailer : గ్లామర్ బ్యూటీ జాన్వీకపూర్ మరో సినిమాతో రాబోతోంది. బాలీవుడ్ హీరో సిద్దార్థ్ మల్హోత్రా, జాన్వీకపూర్ జంటగా వస్తున్న లేటెస్ట్ మూవీ పరమ్ సుందరి. ఈ సినిమాను తుషార్ జలోటా డైరెక్ట్ చేయగా.. దినేశ్ విజన్ ప్రొడ్యూస్ చేశారు. తాజాగా మూవీ ట్రైలర్ ను రిలీజ్ చేశారు. ఇందులో మలయాళ కుట్టిగా జాన్వీకపూర్ సందడి చేసింది. నార్త్ కు చెందిన అబ్బాయి, సౌత్ కు చెందిన అమ్మాయి మధ్య ప్రేమ పుడితే ఎలా…
Chaitra Rai : సీరియల్స్ తో తెలుగు నాట బాగా పాపులర్ అయింది చైత్ర రాయ్. ఇటు సినిమాల్లో కూడా రాణించింది. ఆమె తాజాగా మరో గుడ్ న్యూస్ చెప్పింది. కొన్ని రోజులుగా ఆమె రెండో సారి ప్రెగ్నెంట్ అయిందంటూ వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే కదా. దానిని ఆమె తాజాగా కన్ఫర్మ్ చేసేసింది. బేబీ బంప్ ఫొటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. నేను రెండో సారి ప్రెగ్నెంట్ అయ్యాను. కానీ ఈ విషయాన్ని ఇన్ని…
‘దేవర’ సినిమా తర్వాత సాలిడ్ లైనప్ సెట్ చేసుకుంటున్నాడు మ్యాన్ ఆఫ్ మాసెస్ ‘ఎన్టీఆర్’. వార్ 2, దేవర 2, నెల్సన్ దిలీప్ కుమార్, త్రివిక్రమ్ శ్రీనివాస్.. ప్రస్తుతానికి ఎన్టీఆర్ లైన్‌లో ఉన్న సినిమాలు ఇవి. ఇప్పటకే బాలీవుడ్ డెబ్యూ మూవీ ‘వార్ 2’ షూటింగ్ పూర్తి చేశాడు. రీసెంట్‌గా డబ్బింగ్ కూడా కంప్లీట్ చేసేశాడు. ‘హృతిక్ రోషన్’తో కలిసి నటించిన ఈ సినిమా ఆగష్టు 14న రిలీజ్ కానుంది. ప్రస్తుతానికి ‘ప్రశాంత్ నీల్’ సినిమా షూటింగ్‌తో…
NTR: టాలీవుడ్‌లో ఎన్టీఆర్ అంటే యాక్షన్, ఎనర్జీ, ఎమోషన్ కలబోసిన నటనకు మారుపేరు. బాలీవుడ్ స్థాయిలో కూడా తన సినిమాలతో మార్కెట్ పెంచుకున్న తారక్, ఆర్‌ఆర్‌ఆర్ వంటి ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న చిత్రంతో పాన్ ఇండియా స్టార్‌గా మారిపోయాడు. ప్రస్తుతం ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ఓ సినిమా.., ‘దేవర 2’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఇకపోతే తాజాగా ‘మ్యాడ్ స్క్వేర్’ బ్లాక్‌బస్టర్ సక్సెస్ మీట్‌కు అతిథిగా హాజరై, తన సినిమాపై ఆసక్తికరమైన అప్డేట్ ఇచ్చి అభిమానులను…
Nagavamsi Party In DUBAI To His Entire Distribution Team For Devara Movie: జూనియర్ ఎన్టీఆర్ హీరోగా నటించిన దేవర సినిమా సెప్టెంబర్ 27వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మొదట సినిమాకి కాస్త మిశ్రమ స్పందన వచ్చింది కానీ తర్వాత మాత్రం ఎక్కడా వెనకడుగు వేసేది లేదు అంటూ దూసుకుపోయింది. కలెక్షన్లు కూడా దాదాపు 500 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్ట్ చేసింది. మరిన్ని కలెక్షన్స్ ఇంకా లభిస్తూనే ఉన్నాయి. ఇప్పటికీ కొన్ని…
కడపలో సినిమా చేస్తూ ఎన్టీఆర్ అభిమాని ప్రాణాలు విడిచాడు.. దేవర చిత్రం విడుదల సందర్భంగా కడపలోని అప్సర థియేటర్‌లో అభిమానుల కోసం ఫ్యాన్స్ షో వేశారు.. ఇక, సినిమా చూస్తున్న క్రమంలో అభిమానులు రెచ్చిపోయారు.. ఎన్టీఆర్ ఎంట్రీ.. ఫైట్స్, డైలాగ్స్.. ఇలా ప్రతీ సీన్‌కి అరుపులు, కేకలతో హోరెత్తించారు.. అయితే, కేకలు వేస్తూ ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు ఓ అభిమాని.. వెంటనే సమీపంలోని ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు.. కానీ, అప్పటికే మృతి చెందినట్టు వైద్యులు ధృవీకరించారు.
All Eyes and Ears on First Talk From Devara Early Shows: జూనియర్ ఎన్టీఆర్ హీరోగా నటిస్తున్న దేవర సినిమా మరికొద్ది గంటల్లో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతోంది. నిజానికి జూనియర్ ఎన్టీఆర్ సోలో హీరోగా ప్రేక్షకుల ముందుకు ఆరేళ్ళ తరువాత రాబోతున్నారు. కాబట్టి ఆయన అభిమానులతో పాటు తెలుగు సినిమా ప్రేమికుల సైతం జూనియర్ ఎన్టీఆర్ సినిమా కోసం ఆసక్తికరంగా ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే మునుపెన్నడూ లేనివిధంగా అమెరికాలో ప్రీమియర్స్ కాస్త ముందుగానే…
Koratala Siva Interview for Devara Movie: కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న తాజా చిత్రం దేవర. జూనియర్ ఎన్టీఆర్ హీరోగా నటిస్తున్న ఈ చిత్రంలో జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తోంది. సైఫ్ అలీఖాన్ విలన్ పాత్రలో నటిస్తున్న ఈ సినిమాలో శ్రీకాంత్, మురళీ శర్మ, శ్రుతి మరాఠీ వంటి వాళ్లు ఇతర కీలక పాత్రలలో నటిస్తున్నారు. సెప్టెంబరు 27న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న క్రమంలో తాజాగా కొరటాల శివ మీడియాతో మీడియాతో…