Naga Vamsi Comments on Devara Collections: గత కొద్ది రోజులుగా జూనియర్ ఎన్టీఆర్ హీరోగా నటించిన దేవర సినిమా కలెక్షన్స్ గురించి అనేక చర్చలు జరుగుతున్నాయి. నిజానికి మొదటి రోజే 173 కోట్ల రూపాయల కలెక్షన్స్ సాధించినట్లు సినిమా నిర్మాణ సంస్థ అధికారికంగా ప్రకటించింది. అయితే ఈ కలెక్షన్స్ విషయంలో అనుమానాలు ఉన్నాయని సోషల్ మీడియాలో చర్చలు మొదలయ్యాయి. కావాలని తక్కువ కలెక్షన్స్ వచ్చినా వాటిని ఎక్కువ చేసి చెప్పినట్టుగా సోషల్ మీడియాలో కొంతమంది కామెంట్లు…
Naga Vamsi Comments on Devara Collections: దేవర సినిమా కలెక్షన్స్ గురించి నిర్మాత నాగవంశీ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. జూనియర్ ఎన్టీఆర్ హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిన దేవర సినిమా రెండు రాష్ట్రాల తెలుగు హక్కులను నాగ వంశీ ఆసక్తికరమైన ధరకు దక్కించుకున్నారు. తాజాగా విజయదశమి సందర్భంగా తమ లక్కీ భాస్కర్ సినిమాకి సంబంధించిన ప్రెస్ మీట్ ఒకటి నాగ వంశీ ఏర్పాటు చేశారు. ఈ ప్రెస్ మీట్ లో మీడియాతో మాట్లాడుతున్న సమయంలో…
Devara 7 days Collection Worldwide: జూనియర్ ఎన్టీఆర్ హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిన దేవర సినిమా గత నెల 27వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. సినిమాకి ముందు పాజిటివ్ వచ్చింది తరువాత మిక్స్ టాక్ వచ్చింది. అయితే ఫైనల్ గా కలెక్షన్స్ మాత్రం భిన్నంగా బయటకు వస్తున్నాయి. ఈ సినిమా భారీ కలెక్షన్స్ సాధిస్తున్నట్లు సినిమా యూనిట్ రోజుకో పోస్టర్ రిలీజ్ చేస్తోంది. అయితే టాలీవుడ్ ట్రాకింగ్ వెబ్సైట్స్ ఒక…
Devara Success Meet : ఆరేళ్ల తర్వాత గ్లోబల్ స్టార్ ఎన్టీఆర్ నటించిన లేటెస్ట్ దేవర. ఈ మూవీ మిక్సీ్డ్ టాక్ ను అందుకున్నప్పటికీ కలెక్షన్స్ మాత్రం సునామీని సృష్టిస్తున్నాయి.
Devara First Day Collections: ఏ హీరో అయినా సరే.. రాజమౌళితో సినిమా చేసిన తర్వాత ఫ్లాప్ చూడాల్సిందే. రాజమౌళి హీరోలకు ఇదొక బ్యాడ్ సెంటిమెంట్‌గా మారిపోయింది. కానీ దేవర సినిమాతో సెంటిమెంట్ బ్రేక్ చేశాడు యంగ్ టైగర్. దీంతో.. తనతోనే మొదలైన సెంటిమెంట్‌ను తనే బ్రేక్ చేశాడు.. టైగర్ వన్ మ్యాన్ షో చేశాడు.. కొరటాల సాలిడ్ కం బ్యాక్ ఇచ్చాడు.. అంటూ దేవర సక్సెస్‌ను ఓ రేంజ్‌లో సెలబ్రేట్ చేసుకుంటున్నారు ఎన్టీఆర్ అభిమానులు. మరోవైపు…