Whatsapp Settings: ప్రపంచంలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ప్రముఖ యాప్‌లలో WhatsApp ఒకటి. మెటా యాజమాన్యంలోని వాట్సాప్ కంపెనీ వినియోగదారుల భద్రత కోసం నిరంతరం కొత్త అప్‌డేట్‌లను తీసుకువస్తూనే ఉంది.
ఇప్పుడున్న మెసేజింగ్ యాప్స్‌లో వాట్సాప్‌దే పైచేయి. సులువుగా చాటింగ్ చేయడానికి వీలుండటమే కాదు, ఎన్నో అధునాతనమైన ఫీచర్స్‌తో ఇది ఊరిస్తూ వస్తోంది. కొత్త కొత్త అప్డేట్స్‌తో మాంచి కిక్ ఇస్తోంది. అందుకే, యువత ఈ యాప్‌కి బాగా ఆకర్షితులవుతున్నారు. ఈ క్రమంలోనే మరిన్ని క్రేజీ అప్డేట్స్‌ని వాట్సాప్ తీసుకొస్తోంది. రీసెంట్‌గానే వాయిస్ మెసేజ్ ఎడిట్, మీడియా ఫైల్ ఎడిటింగ్, గూగుల్ డ్రైవ్ బ్యాకప్ వంటి వాటిని అందుబాటులోకి తీసుకొచ్చిన వాట్సాప్.. లేటెస్ట్‌గా మరో క్రేజీ అప్డేట్‌ని రిలీజ్…