Bathing Soaps: సబ్బు.. మనం ప్రతిరోజు వాడే వాటిలో ఇది కూడా ప్రధానంగా చేరింది. కొన్ని వందల సంవత్సరాలకు పైగా సబ్బును ఉపయోగిస్తున్నారు ప్రజలు. కానీ ప్రస్తుత రోజుల్లో ఈ సబ్బులు మురికిని తొలగించడమే కాకుండా.. ఎక్కువ హాని కూడా చేస్తున్నాయి అనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. సబ్బు చరిత్ర చూస్తే.. క్రీ.పూ. 2800 నాటి బాబిలోనియన్లు జంతువుల కొవ్వు, కలప బూడిదతో సబ్బును తయారు చేశారు. దీనిని ఎక్కువగా బట్టలు ఉతకడానికి ఉపయోగించారు. ఆ తర్వాత…