New Zealand Former Pacer Derek Stirling Dead: న్యూజిలాండ్ మాజీ పేసర్ డెరెక్ స్టిర్లింగ్ మృతి చెందారు. ఆయన వయసు 62 సంవత్సరాలు. గతకొంత కాలంగా క్యాన్సర్‌తో పోరాడుతున్న ఆయన వెల్లింగ్టన్ హేస్టింగ్స్‌లోని తన సృగృహంలో తుది శ్వాస విడిచారు. ఈ విషయాన్ని న్యూజిలాండ్ క్రికెట్ బోర్డు సోషల్ మీడియా వేదికగా వెల్లడించింది. డెరెక్ స్టిర్లింగ్ మృతి పట్ల న్యూజిలాండ్ క్రికెట్ సంతాపం వ్యక్తం చేసింది. స్టిర్లింగ్ మృతి పట్ల కివీస్ క్రికెటర్స్ సంతాపం తెలుపుతున్నారు.…