Bihar : బీహార్‌లోని బెట్టియా జిల్లాలో విద్యా శాఖ అధికారి ఇంట్లో పెద్ద మొత్తంలో నగదు స్వాధీనం చేసుకున్నారు. బెట్టియా జిల్లా విద్యాశాఖాధికారి ఇంట్లో ఒక పెద్ద విజిలెన్స్ ఆపరేషన్ జరిగింది.
School Holiday: గ్రేటర్‌తో పాటు తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా కురుస్తున్న వర్షాలపై విద్యాశాఖ అలర్ట్ ప్రకటించింది. రంగారెడ్డి జిల్లా పరిధిలోని జీహెచ్‌ఎంసీ పరిధిలోని పాఠశాలలకు డీఈవో సెలవు ప్రకటించారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా పదో తరగతి పరీక్షలు మార్చి నెల 18వ తేదీ నుంచి 30 వరకు ఉదయం 9.30 నుండి 12.45 వరకు పరీక్షలు జరగనున్నాయి. పరీక్షలకి సమయం దగ్గర పడుతుండగా ప్రశ్నా పత్రానికి భద్రతా చర్యలపై దృష్టి పెట్టారు అధికారులు. ఇకపోతే ఈసారి పదవ తరగతి పరీక్షల్లో అక్రమాలకు పాల్పడకుండా సరికొత్త విధానాన్ని అమ�