Home
Denmark
Denmark News
-
Greenland Deal: ట్రంప్ ఆశ నెరవేరింది.. గ్రీన్‌ల్యాండ్‌పై డెన్మార్క్‌తో డీల్..
Greenland Deal: గ్రీన్‌ల్యాండ్ కోసం పరితపిస్తున్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కోరిక నెలవేరే సమయం వచ్చింది. అమెరికా, డెన్మార్క్‌లు గ్రీన్‌ల్యాండ్ భద్రతా ఒప్పందంపై సంతకాలు చేయబోతున్నాయి. డెన్మార్ ప్రధాని మెట్టే ఫ్రెడరిక్సన్ మాట్లాడుతూ.. ఇది నాటో, యూరప్‌కు మంచిదే అని అన్నారు. డెన్మార్క్ స్వయంప్రతిపత్తి ప్రాంతంగా గ్రీన్‌ల్యాండ్ ఉంది. గ్రీన్‌ల్యాండ్‌లో భద్రతను బలోపేతం చేయడమే ఈ ఒప్పందం లక్ష్యంగా తెలుస్తోంది. ఈ ఒప్పందం ఆర్కిటిక్, ఉత్తర అట్లాంటిక్ ప్రాంతాల్లో ఉమ్మడి భద్రతను బలోపేతం చేస్తుందని ఫ్రెడరిక్సన్… -
Princess Isabella: చరిత్ర సృష్టించిన డెన్మార్క్ యువరాణి ఇసబెల్లా.. తొలిసారి సైన్యంలో చేరిన రాజకుటుంబ మహిళ!
Princess Isabella military service:డెన్మార్క్ రాజకుటుంబానికి చెందిన ప్రిన్సెస్ ఇసబెల్లా సైనిక సేవలో చేరి చరిత్ర సృష్టించారు. డెన్మార్క్ రాజకుటుంబం నుంచి పూర్తి స్థాయి తప్పనిసరి సైనిక శిక్షణలో చేరిన తొలి మహిళగా 19 ఏళ్ల ఇసబెల్లా గుర్తింపు పొందారు. కింగ్ ఫ్రెడరిక్ X, క్వీన్ మేరీ దంపతుల పెద్ద కుమార్తె అయిన ఇసబెల్లా.. ఆగస్టు 3న స్లాగెల్సేలోని ఆంట్వోర్స్కోవ్ బ్యారక్స్‌లో 11 నెలల మిలటరీ సర్వీస్ ను ప్రారంభించారు. సాధారణ యువతిలా బ్యారక్స్‌కు రాక హైస్కూల్… -
Denmark: డెన్మార్క్‌లో అజాన్‌పై బ్యాన్.. ఇస్లామీకీకరణపై ఆందోళన..
డెన్మార్ ప్రభుత్వం తమ దేశంలో పెరుగుతున్న ముస్లిం జనాభా, ఇస్లామీకరణకు వ్యతిరేకంగా కఠిన నిర్ణయాలు తీసుకునే అవకాశం కనిపిస్తోంది. ప్రార్థనల కోసం పిలిచే ‘‘అజాన్’’ను దేశవ్యాప్తంగా బ్యాన్ చేయాలని డెన్మార్క్ ప్రభుత్వం భావిస్తోంది. డెన్మార్క్ వలసల వ్యవహారాల మంత్రి మోర్టెన్ బోడ్స్కోవ్ మాట్లాడుతూ, దేశంలోని కొన్ని ప్రాంతాలు ‘‘ఇస్లామాబాద్ శివార్లలా మారుతున్నాయి’’ అనే భావన కలుగుతోందని అన్నారు. డెన్మార్క్ ఇళ్ల పైకప్పులపై అజాన్ వినిపించకూడదు, దీనికి మా దేశంలో స్థానం లేదని స్పష్టం చేశారు. ప్రస్తుతం డెన్మార్… -
Donald Trump: “గ్రీన్‌ల్యాండ్” అమెరికా భూభాగమే.. దావోస్‌లో ట్రంప్ ఫైరీ స్పీచ్..
Donald Trump: దావోస్ వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్‌లో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మాట్లాడారు. అమెరికాకు తప్పా వేరే దేశానికి గ్రీన్‌ల్యాండ్‌ను సురక్షితంగా ఉంచే సామర్థ్యం లేదని చెప్పారు. ఆర్కిటిక్ భూభాగాన్ని వ్యూహాత్మకంగా కీలకమైందిగా ట్రంప్ అభివర్ణించారు. గ్రీన్‌ల్యాండ్ అమెరికా భూభాగమని ఆయన అన్నారు. గతంలో గ్రీన్‌ల్యాండ్ ను అమెరికా వదులుకోవడం మూర్ఖత్వం అని చెప్పారు. డెన్మార్క్ తనంతట తానుగా ద్వీపాన్ని రక్షించుకోలేకపోయిందని పేర్కొన్నారు. లీజుపై గ్రీన్‌ల్యాండ్‌ను తాను రక్షించలేదనని చెప్పారు. గ్రీన్ ల్యాండ్‌ను ఐస్ ముక్కగా… -
Trump-Greenland: గ్రీన్లాండ్ కావాలంటే ఇలా చేయండి.. వైరల్‌గా మారిన ట్రంప్‌కు కొత్త ప్రతిపాదన
అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఈ ఏడాది చాలా దూకుడుగా ఉన్నారు. కొత్త సంవత్సరంలోకి అడుగు పెట్టారో లేదో వెనిజులాపై దాడి చేసి అధ్యక్షుడు నికోలస్ మదురోను కిడ్నాప్ చేసి అమెరికాకు తీసుకెళ్లిపోయారు. ఇప్పుడు గ్రీన్‌లాండ్‌పై కన్నుపడింది. -
Greenland: ట్రంప్‌ను సవాల్ చేస్తూ, యూరప్ ఐక్యతారాగం..
Greenland: ఆర్కిటిక్ ద్వీపం, డెన్మార్క్ ఆధీనంలో ఉన్న ‘‘గ్రీన్‌ల్యాండ్’’పై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కన్ను పడింది. దీనిని అమెరికాకు ఇచ్చేయాలంటూ ట్రంప్ డెన్మార్క్‌ను బెదిరిస్తున్నాడు. ఈ పరిణామాల నేపథ్యంలో యూరప్ దేశాలు అన్ని ఒక్కటయ్యాయి. గ్రీన్‌ల్యాండ్ భవిష్యత్తును గ్రీన్‌ల్యాండ్, డెన్మార్క్ మాత్రమే నిర్ణయించుకోగలవని మంగళవారం యూరోపియన్ నాయకులు ప్రకటించారు. -
Louise Fischer: లైవ్ ఇంటర్వ్యూలో శృంగారంలో పాల్గొన్న రిపోర్టర్.. వీడియో వైరల్!
Louise Fischer: కరోనా మహమ్మారి సృష్టించిన దారుణ పరిస్థితుల తర్వాత ప్రపంచవ్యాప్తంగా జీవితాలు మెల్లగా సాధారణ స్థితికి చేరుకుంటుండగా.. డెన్మార్క్‌లో ఓ జర్నలిస్టు తీసుకున్న ఓ నిర్ణయం ఇప్పుడు అంతర్జాతీయంగా చర్చకు దారి తీసింది. డానిష్ రేడియో రిపోర్టర్ లూయిస్ ఫిషర్ (26) స్వింగర్స్ క్లబ్ గురించి కథనం తయారుచేయడానికి వెళ్లి, అక్కడే ఇంటర్వ్యూ మధ్యలో లైంగిక కార్యకలాపాల్లో పాల్గొనడం ద్వారా అందర్నీ ఆశ్చర్యపరిచింది. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలలోకి వెళితే.. లాక్డౌన్ ఆంక్షలు సడలించిన… -
Greenland: గ్రీన్‌ల్యాండ్‌ని కొనేందుకు ట్రంప్ ప్లాన్.. వాస్తవానికి ఆ ద్వీపం ఏ దేశానికి చెందినదంటే ?
Greenland: మరికొన్ని రోజుల్లో డొనాల్డ్ ట్రంప్ అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు తీసుకోబోతోన్నారు. ఈ నేపథ్యంలోనే ఆయన చేసిన పనామా కాలువు, కెనడా, గ్రీన్‌ల్యాండ్ ప్రకటనలు సంచలనంగా మారాయి. గ్రీన్‌ల్యాండ్‌ని కొనేందుకు ట్రంప్ ప్రణాళిక సిద్ధం చేసినట్లు వార్తలు వస్తున్నాయి. ఉత్తర అమెరికా, రష్యా మధ్య ఆర్కిటిక్ ప్రాంతంలో, యూరప్‌కి వాయువ్యంగా ఉన్న వ్యూహాత్మకంగా ఉన్న గ్రీన్‌ల్యాండ్‌ని కొనుగోలు చేయాలనుకుంటున్నారు. -
Donald Trump: పనామా కాలువను స్వాధీనం చేసుకుంటాం.. గ్రీన్‌లాండ్‌ను కొనుగోలు చేస్తా!
అట్లాంటిక్, పసిఫిక్ సముద్రాలను కలిపే పనామా కాలువను త్వరలోనే స్వాధీనం చేసుకుంటామని డొనాల్డ్ ట్రంప్ వార్నింగ్ ఇచ్చారు. -
Miss Universe 2024: మిస్ యూనివర్స్ 2024 విజేతగా డెన్మార్క్ భామ
Miss Universe 2024: 73వ మిస్ యూనివర్స్ 2024 పోటీలో విజేతను తాజాగా ప్రకటించారు. డెన్మార్క్‌కు చెందిన 21 ఏళ్ల విక్టోరియా క్జెర్ థెల్విగ్ ఈ ఏడాది మిస్ యూనివర్స్ విజేతగా నిలిచింది.
తాజావార్తలు
-
CM Vijay: తేని జైలు నుంచి 17 మంది ఖైదీలు పరార్.. సీఎం విజయ్ సంచలన చర్య, అధికారులపై వేటు!
-
Arnab Cyclone: ఏపీకి కేంద్ర బృందాలు.. అర్నబ్ తుఫాన్ నష్టాలు, ఖరీఫ్ కరువుపై క్షేత్రస్థాయి పరిశీలన
-
Meerpet : సీజ్ చేసిన ఫోన్, బంగారాన్ని కాజేసిన కానిస్టేబుల్ అరెస్ట్!
-
Pawan Sahu : యూట్యూబ్‌లో 2.77 కోట్ల సబ్స్క్రైబర్లు.. ఏం లాభం? భార్యను సర్పంచ్‌గా గెలిపించలేకపోయాడు!
-
Anantapur: రాప్తాడులో పాశవిక ఘటన.. తరగతి గదిలో పదో తరగతి బాలికపై ఎలక్ట్రిక్ రంపంతో దాడి..
ట్రెండింగ్
-
TB Prevention : టీబీ చికిత్సలో కీలక మార్పు.. మాత్రలకు బదులు ఇంజెక్షన్లు!
-
Nitish Kumar Reddy: ఆహా నితీష్ రెడ్డి.. విధి ఆడింది రా నీతో వింతనాటకం!
-
Green Moong Dal Laddu: ఫిట్నెస్ ప్రియుల కోసం స్పెషల్ రెసిపీ.. చక్కెర, బెల్లం లేకుండానే తియ్యని పెసరపప్పు లడ్డూలు..
-
Shreyas Iyer Record: టాస్‌లలో ‘రారాజు’ శ్రేయస్ అయ్యర్!
-
Ryan Rickelton: ‘మీ అమ్మ సింగిలా?’.. అభిమాని ప్లకార్డుతో షాకైన స్టార్ క్రికెటర్!