Denmark: డెన్మార్క్‌లో అజాన్‌పై బ్యాన్.. ఇస్లామీకీకరణపై ఆందోళన..
- ఇస్లామీకరణపై డెన్మాన్ ఆందోళన..
- అజాన్ బ్యాన్ చేయాలని భావిస్తున్న ప్రభుత్వం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
డెన్మార్ ప్రభుత్వం తమ దేశంలో పెరుగుతున్న ముస్లిం జనాభా, ఇస్లామీకరణకు వ్యతిరేకంగా కఠిన నిర్ణయాలు తీసుకునే అవకాశం కనిపిస్తోంది. ప్రార్థనల కోసం పిలిచే ‘‘అజాన్’’ను దేశవ్యాప్తంగా బ్యాన్ చేయాలని డెన్మార్క్ ప్రభుత్వం భావిస్తోంది. డెన్మార్క్ వలసల వ్యవహారాల మంత్రి మోర్టెన్ బోడ్స్కోవ్ మాట్లాడుతూ, దేశంలోని కొన్ని ప్రాంతాలు ‘‘ఇస్లామాబాద్ శివార్లలా మారుతున్నాయి’’ అనే భావన కలుగుతోందని అన్నారు. డెన్మార్క్ ఇళ్ల పైకప్పులపై అజాన్ వినిపించకూడదు, దీనికి మా దేశంలో స్థానం లేదని స్పష్టం చేశారు.
ప్రస్తుతం డెన్మార్ మొత్తం జనాభాలో ముస్లింలు 5 శాతం ఉన్నారు. ఆ దేశంలో అతిపెద్ద మైనారిటీ వర్గంగా ఉన్నారు. ప్రధాని మెట్టే ప్రెడరిక్సెన్ ప్రభుత్వం డెన్మార్‌లో యూరప్‌లోనే అత్యంత కఠినమైన వలస విధానాన్ని అమలు చేస్తోంది. బహిరంగ ప్రదేశాల్లు బురఖా ధరించడంపై నిషేధం విధించింది. విద్యాసంస్థల్లో ప్రార్థనా గదుల్ని తొలగించాలని ఆదేశించింది. అయితే, డెన్మార్‌లో అజాన్ నిషేధం గురించి చర్చించడం ఇదే తొలిసారి కాదు. 2020, 2025 సంవత్సరాల్లో కూడా ఇలాంటి ప్రతిపాదనలు వచ్చినప్పటికీ అవి పార్లమెంట్ దశకు చేరుకోలేదు.
Also Read
- Medical AI: వైద్య రంగంలో ఏఐ సంచలనం.. ఒక్క సీటీ స్కాన్‌తో 146 ఆరోగ్య సమస్యల గుర్తింపు
- 22 US Soldiers Killed in Iran War?: ఇరాన్ యుద్ధంలో అమెరికా సైనికుల మరణాలపై సంచలన నివేదిక.. 22 మంది మృతి?
- Donald Trump: భారత్, చైనాకు బిగ్ షాక్.. నూతన చట్టంపై సంతకం చేసి డోనాల్డ్ ట్రంప్..
- Saudi-Europe: యూరప్‌కు సౌదీ బిగ్ షాక్.. చమురు నిలిపిపోయే అవకాశం
అయితే, రాజధాని కోపెన్హాగన్ లోని ప్రాంతాల్లో శబ్ధకాలుష్యం వల్ల లౌడ్ స్పీకర్ల వాడకం తగ్గింది. నగరంలోని గ్రాండ్ మసీదు కూడా బహిరంగంగా అజాన్ ప్రసారం చేయడం లేదు. దేశవ్యాప్తంగా అజాన్‌ను పూర్తిగా నిషేధించడం రాజ్యంగంలోని మత స్వేచ్ఛకు విరుద్ధం అవుతుందా? అనే అంశాన్ని ప్రభుత్వం న్యాయపరంగా పరిశీలించనుంది. డెన్మార్క్ మాత్రమే కాదు పలు యూరప్ దేశాల్లో పెరుగుతున్న ఇస్లామీకరణపై ఆయర దేశాలు ఆందోళన వ్యక్తం చేస్తు్న్నాయి.
తాజావార్తలు
-
Unaccustomed Earth: ఫ్రిధా పింటోతో జోడీ కట్టిన సిద్ధార్థ్.. లవ్ అండ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా వస్తున్న కొత్త వెబ్ సిరీస్ ..
-
Tamil Nadu: నవోదయ స్కూళ్లపై టీవీకే సర్కార్ కీలక నిర్ణయం.. డీఎంకే కూడా మద్దతు.. ముదురుతున్న కేంద్రం-రాష్ట్ర వివాదం
-
Medical AI: వైద్య రంగంలో ఏఐ సంచలనం.. ఒక్క సీటీ స్కాన్‌తో 146 ఆరోగ్య సమస్యల గుర్తింపు
-
Varanasi-Mahesh Babu: ఇంకా ఒక వారమే.. మహేష్ బాబు ‘వారణాసి’ నుంచి క్రేజీ అప్డేట్!
-
Motorola Signature 27: మోటరోలా Signature 27 లాంచ్ డేట్ కన్ఫర్మ్.. 200MP కెమెరా, Dolby Vision సపోర్ట్, ప్రీమియం డిజైన్
ట్రెండింగ్
-
Gautam Gambhir: నా కోచింగ్ కెరీర్లోనే అదే కఠిన నిర్ణయం.. అతడు చాలా ఏడ్చాడు.. గంభీర్ షాకింగ్ కామెంట్స్!
-
iPhone 18 India Sales: ఐఫోన్ 18 కోసం 12 గంటల పాటు స్టోర్ల వద్ద క్యూ.. తొలి రోజే రికార్డ్ స్థాయి అమ్మకాలు..!
-
బడ్జెట్లో Kia Carens Clavis ఆటోమేటిక్.. కొత్త వేరియంట్స్ వచ్చేశాయి.!
-
649cc ఇంజిన్, 14 లీటర్ల ఫ్యూయల్ ట్యాంక్‌తో Kawasaki Vulcan S కొత్త క్రూయిజర్ బైక్ లాంచ్..!
-
48MP కెమెరా, 7000mAh బ్యాటరీతో Ai+ Nova 2 Power లాంచ్ డేట్ ఫిక్స్.. స్పెసిఫికేషన్స్ ఇవే.!