Demonty Colony:హర్రర్ సినిమాలు అంటే ఎన్నో సినిమాలు గుర్తుకువస్తాయి. అందులో డిమాంటీ కాలనీ ఒకటి. కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ అజయ్ జ్ఞానముత్తు దర్శకత్వం వహించిన ఈ చిత్రం అరుళ్ నిధి హీరోగా కనిపించాడు. నలుగురు స్నేహితులు ఒక ఇంట్లో స్పిరిట్ గేమ్ ఆది దెయ్యాన్ని పిలవడానికి ప్రయత్నిస్తారు.