న్యూఢిల్లీ రైల్వేస్టేషన్‌లో తొక్కిసలాట కారణంగా 18 మంది మహా కుంభమేళా భక్తులు ప్రాణాలు కోల్పోయారు. అత్యధికంగా భక్తులు స్టేషన్‌కు రావడం.. సమాచారం విషయంలో గందరగోళం నెలకొనడంతో భక్తులు ఒకేసారి పరుగులు తీశారు.
Delhi : శనివారం రాత్రి న్యూఢిల్లీ రైల్వే స్టేషన్‌లో జరిగిన తొక్కిసలాటలో 18 మంది మరణించారు. తొక్కిసలాటలో మరణించిన వారిలో 9 మంది మహిళలు, ఐదుగురు పిల్లలు, నలుగురు పురుషులు ఉన్నారు.
Delhi Stampede : న్యూఢిల్లీ రైల్వే స్టేషన్‌లో జరిగిన ప్రమాదానికి సంబంధించి, ఉత్తర రైల్వే చీఫ్ పబ్లిక్ రిలేషన్స్ ఆఫీసర్ హిమాన్షు ఉపాధ్యాయ్ ప్రమాదానికి గల ప్రాథమిక కారణాన్ని వివరించారు.
Delhi : న్యూఢిల్లీ రైల్వే స్టేషన్‌లో జరిగిన తొక్కిసలాట ఘటనపై కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే శనివారం కేంద్రంపై తీవ్ర విమర్శలు చేశారు. అటువంటి పరిస్థితుల్లో పారదర్శకత, జవాబుదారీతనం పాటించాలని డిమాండ్ చేశారు.