Medical Emergency: మెడికల్ ఎమర్జెన్సీ కారణంగా ఆదివారం ఢిల్లీ నుంచి లండన్ వెళ్తున్న ఎయిర్ ఇండియా విమానాన్ని డెన్మార్క్‌లోని కోపెన్‌హాగన్‌కు మళ్లించారు. విమానయాన సంస్థ నుండి ఒక ప్రకటన విడుదల చేస్తూ, ప్రయాణ సమయంలో విమానంలో ఉన్న ప్రయాణీకులలో ఒకరి ఆరోగ్యం క్షీణించడంతో అతన్ని కోపెన్‌హాగన్ విమానాశ్రయంలో డిబోర్డ్ చేసినట్లు చెప్పారు. డెన్మార్క్ లోని కోపెన్‌హాగన్ ఎయిర్‌పోర్ట్‌లో ఎమర్జెన్సీ ల్యాండింగ్‌పై ఎయిరిండియా వివరణ ఇచ్చింది. అక్టోబర్ 6, 2024 న ఢిల్లీ నుండి లండన్ వెళ్లే AI111…