వారంతా ప్రయాణం కోసం ముందుగానే రిజర్వేషన్లు చేసుకుని.. రోజుల తరబడి నిరీక్షించి.. చివరికి ప్రయాణ సమయం దగ్గర పడిన టైమ్‌కి అష్టకష్టాలు పడి ఎయిర్‌పోర్టుకు చేరుకున్నాక.. విమాన ప్రయాణం క్యాన్సిల్ అయిందని వార్త తెలియగానే ప్యాసింజర్స్‌లో కోపం కట్టలు తెంచుకుంది.