Pune Video: ఎయిరిండియా విమానం రద్దు.. ప్రయాణికుల ఆగ్రహం
- ఎయిరిండియా విమానం రద్దు
- ప్రయాణికుల ఆగ్రహం.. పలువురు ధర్నా
- పూణె నుంచి ఢిల్లీ వెళ్లే ఫ్లైట్ క్యాన్సిల్‌తో ఆగ్రహం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
వారంతా ప్రయాణం కోసం ముందుగానే రిజర్వేషన్లు చేసుకుని.. రోజుల తరబడి నిరీక్షించి.. చివరికి ప్రయాణ సమయం దగ్గర పడిన టైమ్‌కి అష్టకష్టాలు పడి ఎయిర్‌పోర్టుకు చేరుకున్నాక.. విమాన ప్రయాణం క్యాన్సిల్ అయిందని వార్త తెలియగానే ప్యాసింజర్స్‌లో కోపం కట్టలు తెంచుకుంది. ఇంకేముంది సిబ్బందిపై ప్రయాణికులు రగిలిపోయారు. తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సంఘటన శుక్రవారం ఉదయం పూణె ఎయిర్‌పోర్టులో జరిగింది. ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.
ఇది కూడా చదవండి:Darshan controversies: మర్డర్ కేసు మాత్రమే కాదు.. దర్శన్ వివాదాల లిస్టు చూశారా?
Also Read
- Flydubai: రక్తమోడుతున్నా పట్టువదల్లేదు.. 180 మందిని కాపాడిన భారతీయ పైలట్ ఈయనే.!
- Modi-Trump: మోడీ-ట్రంప్ ఫోన్ కాల్.. ట్రేడ్, డిఫెన్స్, ఎనర్జీపై కీలక చర్చలు!
- Central Cabinet: కీలక నిర్ణయాలు తీసుకున్న కేంద్ర కేబినెట్.. గ్రీన్ ఎనర్జీ కారిడార్-3కు ఆమోదం..
- Flydubai: హైజాక్ అలర్ట్‌తో ఇజ్రాయెల్‌లో కలకలం.. ‘‘శత్రువును వదలం’’ అంటూ మంత్రి హెచ్చరిక!
శుక్రవారం ఉదయం 6:40 గంటలకు పూణె నుంచి ఢిల్లీకి ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ విమానం వెళ్లాల్సి ఉంది. అయితే అన్ని చెకింగ్‌లు పూర్తి చేసుకుని లోపలికి వెళ్లాక విమాన ప్రయాణం రద్దైందని అనౌన్సెమెంట్ రాగానే ప్రయాణికుల్లో తీవ్ర అసౌకర్యానికి గురై ఆగ్రహం వ్యక్తం చేశారు. సిబ్బంది దగ్గరకు వెళ్లి నిలదీశారు. మరికొంత మంది ఘర్షణకు దిగారు. ఇంకొంతమంది అక్కడ్నే ధర్నా చేశారు. ఇలా ఎయిరిండియా తీరుపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి, ప్రయాణికులు విమానయాన సంస్థకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఒక ప్రయాణికుడు మాట్లాడుతూ. కనీసం తమను పట్టించుకోలేదని.. తాగేందుకు కూడా నీళ్లు కూడా ఇవ్వలేదని ఆవేదన వ్యక్తం చేశారు. తమ ప్రశ్నలకు జవాబు ఇచ్చినవారే లేరని వాపోయాడు.
ఇది కూడా చదవండి: Hemant Soren: అయిదు నెలల తర్వాత జైలు నుంచి విడుదలైన మాజీ సీఎం..
తాజావార్తలు
-
Shai Hope: ఇంతకంటే ఏం చేయాలి..? చాలా బాధగా ఉంది: వెస్టిండీస్ కెప్టెన్
-
Ind Vs WI: భారీ లక్ష్య ఛేదనలో చరిత్ర సృష్టించిన గిల్ సేన.. విండీస్‌పై టీమిండియా ఘన విజయం.. సిరీస్ కైవసం..
-
Shubhman Gill: డబుల్ ధమాకా.. వన్డే కెరీర్లో రెండో డబుల్ సెంచరీ బాదిన శుభ్‌మన్ గిల్..
-
Range Rover Sport Electric: రేంజ్ రోవర్ స్పోర్ట్ ఎలక్ట్రిక్ బుకింగ్స్ ఓపెన్.. ఒక్క ఛార్జ్‌తో 609 కి.మీ..
-
Team India Record: టీమిండియా రికార్డుల మోత.. 20 ఏళ్ల రికార్డు చెల్లాచెదురు..
ట్రెండింగ్
-
John Campbell Record: భారత్‌పై శివాలెత్తిన జాన్ క్యాంప్‌బెల్.. మొదటి బ్యాటర్‌గా అరుదైన రికార్డు!
-
రూ.1,100కే కొత్త ఫీచర్ ఫోన్.. 1,000mAh బ్యాటరీ, USB-C ఛార్జింగ్ తో HMD 106 Pure లాంచ్.!
-
Diwali Crackers: దీపావళి టపాసులపై సుప్రీం కీలక వ్యాఖ్యలు.. నిర్దిష్ట సమయంపై నిర్ణయం.!
-
Japanese Cleaning Tips: ఇల్లు ఎప్పుడూ నీట్‌గా ఉండాలంటే.. జపాన్ వాళ్ల ఈ 6 అలవాట్లు ఫాలో అవ్వండి..!
-
Gold Medal For India: పతకాల జోరు.. కాంపౌండ్ మిక్స్డ్ టీమ్‌లో చరిత్ర.. ఆసియా గేమ్స్‌లో భారత్‌కు మరో స్వర్ణం..!